ఆదిరెడ్డి శ్రీనివాస్

ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.[3]

ఆదిరెడ్డి శ్రీనివాస్
ఆదిరెడ్డి శ్రీనివాస్


ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 నుండి
నియోజకవర్గం రాజమండ్రి సిటీ

వ్యక్తిగత వివరాలు

జననం 1980
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఆదిరెడ్డి అప్పారావు[1], వీరరాఘవమ్మ
జీవిత భాగస్వామి ఆదిరెడ్డి భవాని
బంధువులు కింజరాపు ఎర్రన్నాయుడు (మామా),
కింజరాపు రామ్మోహన నాయుడు (బావమరిది)[2]
సంతానం జయేష్ నాయుడు
నివాసం రాజమండ్రి, తూర్పు గోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం

శ్రీనివాస్ తండ్రి ఆదిరెడ్డి అప్పారావు ఎమ్మెల్సీగా, తల్లి ఆదిరెడ్డి వీరరాఘవమ్మ మేయర్‌గా పని చేశారు.

రాజకీయ జీవితం

మార్చు

ఆదిరెడ్డి శ్రీనివాస్ తన తండ్రి అడుగుజాడల్లో రాజకీయాల్లోకి వచ్చి 2019లో జరిగిన శాసనసభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేసిన తన భార్య ఆదిరెడ్డి భవాని విజయంలో కీలకంగా పని చేసి ఆ తరువాత 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం నుండి ఆయన టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి వైఎస్‌ఆర్‌సీపీ అభ్యర్థి మార్గాని భరత్‌రామ్‌పై 71404 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[4][5][6][7]

మూలాలు

మార్చు
  1. The New Indian Express (12 April 2024). "Political heirs in fray" (in ఇంగ్లీష్). Archived from the original on 4 June 2024. Retrieved 4 June 2024.
  2. BBC News తెలుగు (10 June 2024). "ఫ్యామిలీ పాలిటిక్స్: తండ్రీకొడుకులు గెలిచారు, భార్యాభర్తలు ఓడారు, తమ్ముడి చేతిలో అక్క ఓటమి". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  3. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  4. Prajasakti (4 June 2024). "కూటమి విజయ దుందుభి". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rajahmundry City". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  6. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  7. The Hans India (9 June 2024). "TDP's Adireddy Srinivas wins with a record majority" (in ఇంగ్లీష్). Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.