రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం
రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం (రాజమహేంద్రవరం పట్టణ శాసనసభ నియోజకవర్గం) తూర్పు గోదావరి జిల్లాలో గలదు..[1]
రాజమండ్రి సిటీ శాసనసభ నియోజకవర్గం
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | తూర్పు గోదావరి జిల్లా |
అక్షాంశ రేఖాంశాలు | 17°0′0″N 81°48′0″E |
మండలాలు, ప్రాంతాలు
మార్చు2009 ఎన్నికలు
మార్చు2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున గోరంట్ల బుచ్చయ్య చౌదరి [2] కాంగ్రెస్ పార్టీ తరఫున సూర్యప్రకాశరావు పోటీచేశారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సూర్యప్రకాశరావు తన సమీప ప్రత్యర్థి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరిపై 1284 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించాడు.[3]
నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు
మార్చుఇంతవరకు సంవత్సరాల వారీగా నియోజకవర్గంలో గెలుపొందిన సభ్యుల పూర్తి వివరాలు ఈ క్రింది పట్టికలో నుదహరించబడినవి.[4]
సంవత్సరం నియోజకవర్గం సంఖ్య పేరు గెలుపొందిన అభ్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు ప్రత్యర్థి పేరు లింగం పార్టీ ఓట్లు 2024[5] 50 రాజమండ్రి పట్టణం ఆదిరెడ్డి శ్రీనివాస్ పు టీడీపీ 123291 మార్గాని భరత్ రామ్ పు వైసీపీ 51887 2019 50 రాజమండ్రి పట్టణం ఆదిరెడ్డి భవాని మహిళా టీడీపీ రౌతు సూర్యప్రకాశ రావు పు వైసీపీ 2014 50 రాజమండ్రి పట్టణం ఆకుల సత్యనారాయణ పు బీజేపీ 79531 బొమ్మన రాజ్ కుమార్ పు వైసీపీ 53154 2009 169 రాజమండ్రి పట్టణం రౌతు సూర్యప్రకాశ రావు పు కాంగ్రెస్ 41369 గోరంట్ల బుచ్చయ్య చౌదరి పు టీడీపీ 40085
ఎన్నికల ఫలితాలు
మార్చు2024
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
టీడీపీ | ఆదిరెడ్డి శ్రీనివాస్ | 1,23,291 | 67.69 | |
వైసీపీ | మార్గాని భారత్ | 51,887 | 28.49 | |
ఐఎన్సీ | బోడ లక్ష్మి వెంకట ప్రసన్న | 1,918 | 1.05 | |
నోటా | పైవేవీ లేవు | 1,569 | 0.86 | |
మెజారిటీ | 71,404 | |||
పోలింగ్ శాతం | 1,82,151 |
2019
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
టీడీపీ | ఆదిరెడ్డి భవాని | 83,702 | 49.94 | |
వైసీపీ | రౌతు సూర్య ప్రకాశరావు | 53,637 | 32 | -1.57 |
జేఎన్పీ | అత్తి సత్యనారాయణ | 23,096 | 13.78 | |
బీజేపీ | బొమ్మల దత్తు | 3003 | 1.79 | -48.45 |
నోటా | పైవేవీ కాదు | 1369 | 0.82 | N/A |
మెజారిటీ | 30,065 | 18.5 | 1.83 | |
పోలింగ్ శాతం | 1,67,604 | 66.34 | -2.60 |
2014
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
బీజేపీ | ఆకుల సత్యనారాయణ | 79,531 | 50.24 | |
వైసీపీ | బొమ్మన రాజ్ కుమార్ | 53,154 | 33.57 | |
మెజారిటీ | 26,377 | 16.67 | ||
పోలింగ్ శాతం | 158,317 | 68.94 | +3.30 |
2009
మార్చుపార్టీ | అభ్యర్థి | ఓట్లు | % | ±% |
---|---|---|---|---|
ఐఎన్సీ | రౌతు సూర్య ప్రకాశరావు | 41,369 | 31.12 | |
టీడీపీ | జిబి చౌదరి | 40,085 | 30.16 | |
పీఆర్పీ | చల్లా శంకరరావు | 39,384 | 29.63 | |
మెజారిటీ | 1,284 | 0.96 | ||
పోలింగ్ శాతం | 132,926 | 65.64 |
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ Sakshi (2019). "రాజమండ్రి సిటీ నియోజకవర్గం ముఖచిత్రం". Archived from the original on 19 జనవరి 2022. Retrieved 19 January 2022.
- ↑ ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009
- ↑ ఈనాడు దినపత్రిక, తేది17.05.2009
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2014-04-29. Retrieved 2014-04-15.
- ↑ Election Commision of India (4 June 2024). "2024 Andhra Pradesh Assembly Election Results - Rajahmundry City". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.