ఆపద్బాంధవులు
ఆపద్బాంధవులు శ్రీ అపర్ణామూవీస్ బ్యానరుపై ఛాయా గ్రాహకుడు వి. ఎస్. ఆర్. స్వామి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన సినిమా. ఈ సినిమా 1982, అక్టోబర్ 2న విడుదలయ్యింది.
ఆపద్బాంధవులు (1982 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | వై. ఈశ్వరరెడ్డి |
తారాగణం | శ్రీధర్, శారద, చక్రపాణి, గీత, రాళ్ళపల్లి |
సంగీతం | సత్యం |
నిర్మాణ సంస్థ | శ్రీ అపర్ణా మూవీస్ |
భాష | తెలుగు |
పాటలుసవరించు
ఈ చిత్రంలోని పాటలకు సత్యం సంగీతం సమకూర్చాడు[1].
క్ర.సం | పాట | రచయిత | గాయనీగాయకులు |
---|---|---|---|
1 | ఓ రామయ్యా నువ్వు దేవుడవా రాయివే | వేటూరి సుందరరామమూర్తి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు |
2 | గుండె గోల పెడుతుంది గొంతు విప్పి చెప్పమని | సి.నారాయణరెడ్డి | ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం |
3 | రతనాల రామయ తండ్రి రక్షగ ఉండాలి బంగారు | వేటూరి | పి.సుశీల బృందం |
4 | సిలకలు సిలకలు సిలకుల్లాన్నాయి సార్ సార్ అవి పలుకుతు | సినారె | ఎస్.జానకి |