ఆయుధం 1990లో విడుదలైన తెలుగు చలనచిత్రం. శ్రీ బాలాజీ ఫిలింస్ పతాకంపై జి. సత్యనారాయణ నిర్మాణ సారథ్యంలో కె. మురళీమోహన్‌రావు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కృష్ణ, రమేష్ బాబు, రాధ, వాణీ విశ్వనాథ్ ముఖ్యపాత్రల్లో నటించగా, కె.చక్రవర్తి సంగీతం అందించాడు.

ఆయుధం
(1990 తెలుగు సినిమా)

ఆయుధం సినిమా పోస్టర్
దర్శకత్వం కె.మురళీమోహన్‌రావు
నిర్మాణం జి.సత్యనారాయణ
కథ పరుచూరి సోదరులు, సెల్వరాజ్ (మూలకథ)
చిత్రానువాదం కె.మురళీమోహన్‌రావు
తారాగణం కృష్ణ,
రమేష్ బాబు,
రాధ,
వాణీ విశ్వనాథ్,
కైకాల సత్యనారాయణ
సంగీతం కె.చక్రవర్తి
సంభాషణలు పరుచూరి సోదరులు
ఛాయాగ్రహణం కె.యస్. హరి
కూర్పు నరశింహారావు
నిర్మాణ సంస్థ శ్రీ బాలాజీ ఫిలింస్
భాష తెలుగు

నటీనటులు సవరించు

సాంకేతికవర్గం సవరించు

  • చిత్రానువాదం, దర్శకత్వం: కె. మురళీమోహన్‌రావు
  • నిర్మాణం: జి.సత్యనారాయణ
  • మూలకథ: సెల్వరాజ్
  • కథ, మాటలు: పరుచూరి సోదరులు
  • సంగీతం: కె.చక్రవర్తి
  • ఛాయాగ్రహణం: కె.యస్. హరి
  • కూర్పు: నరశింహారావు
  • నిర్మాణ సంస్థ: శ్రీ బాలాజీ ఫిలింస్

పాటలు సవరించు

ఈ చిత్రానికి కె. చక్రవర్తి సంగీతం అందించగా, వేటూరి సుందరరామ్మూర్తి పాటలు రాశాడు.[1]

  1. ఏవే ఏవే రంగమ్మ
  2. చింతాకు తూచూ
  3. మా పల్లె కొచ్చింది
  4. సారు దొరగారు
  5. బావ నువ్వు నా మొగుడు

మూలాలు సవరించు

  1. నా సాంగ్స్, పాటలు (2 April 2019). "Aayudham 1990 Telugu Movie". NaaSongs.Com.Co. Retrieved 19 July 2020.

ఇతర లంకెలు సవరించు