ఆర్గోఫిల్లేసి
పుష్పించే కుటుంబానికి చెందిన మొక్క
ఆర్గోఫిల్లేసి (Argophyllaceae) ద్విదళబీజాలలో ఆస్టరేలిస్ క్రమానికి చెందిన ఒక కుటుంబం. దీనిలో కొన్ని పొదలు, చిన్న చెట్లు ఉన్నాయి.[1] ఈ కుటుంబంలో రెండు ప్రజాతులు ఉన్నాయి. అవి ఆర్గోఫిల్లమ్ (Argophyllum), కొరోకియా (Corokia).[1] ఇవి తూర్పు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దీవులకు చెందినవి.[1]
ఆర్గోఫిల్లేసి | |
---|---|
Corokia virgata | |
Scientific classification | |
Kingdom: | |
(unranked): | |
(unranked): | |
(unranked): | |
Order: | |
Family: | ఆర్గోఫిల్లేసి
|
ప్రజాతి | |
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 Kårehed, J (2007). Kubitzki, K.; Jeffrey, C.; Kadereit, Joachim W (eds.). The Families and Genera of Vascular Plants: Flowering Plants - Eudicots: Asterales. Springer-Verlag New York, LLC. ISBN 9783540310501.
ఈ వ్యాసం వృక్షశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |