ఆర్తనాదం
ఆర్తనాదం 1989 లో విడుదలైన తెలుగు సినిమా. ఎం.వి. రఘు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో డా. రాజశేఖర్, సీత, చంద్రమోహన్, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, మహర్షి రాఘవ, ఆహుతి ప్రసాద్, మల్లికార్జునరావు నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.
ఆర్తనాదం (1989 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.వి. రఘు |
---|---|
తారాగణం | డా. రాజశేఖర్, సీత, చంద్రమోహన్, ప్రసాద్ బాబు, బ్రహ్మానందం, మహర్షి రాఘవ, ఆహుతి ప్రసాద్, మల్లికార్జునరావు |
సంగీతం | హంసలేఖ |
నిర్మాణ సంస్థ | ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుసాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: ఎం.వి. రఘు
- సంగీతం: హంసలేఖ
- నిర్మాణ సంస్థ: ప్రమోద ఆర్ట్ ఫిల్మ్స్
- నిర్మాత: కె.బెనర్జీ
- సాహిత్యం: వేటూరి సుందర రామమూర్తి, చెంబోలు సీతారామశాస్త్రి
- నేపథ్య గానం: శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శిష్ట్లా జానకి, ఎం.ఎం.శ్రీలేఖ
- విడుదల:28;07:1989.
పాటల జాబితా
మార్చు- అబ్బ నీసోకుమాడ నీ వంపులే కవ్వింపులే, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.ఎం.ఎ.శ్రీలేఖ, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం
- ఏ తీతువో కూసిందమ్మో ఏ తీతువో పొంచిందమ్మో, రచన: వేటూరి, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- పుష్యమాస వేళ పొంగే పూలతేనెలు మాఘమాస, రచన: వేటూరి, గానం.ఎస్.జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం కోరస్
- లవ్ మీ కౌగిళ్ళ కోరికల్లాగివ్ మీ షో మీ , రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి . గానం: శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం.
మూలాలు
మార్చుఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.