మహర్షి రాఘవ ఒక ప్రముఖ తెలుగు సినీ నటుడు.[2] 170 కి పైగా సినిమాలలో నటించాడు. వంశీ దర్శకత్వంలో వచ్చిన మహర్షి అనే సినిమాలో కథానాయకుడిగా నటించి, ఆ సినిమా విజయవంతం కావడంతో ఆ సినిమా పేరునే ఇంటి పేరుగా చేసుకున్నాడు. టీవీ సీరియల్స్ లో కూడా నటిస్తున్నాడు.[3]

మహర్షి రాఘవ
MaharshiRaghava.jpg
తెలుగు సినిమా నటుడు రాఘవ అలియాస్ మహర్షి రాఘవ
జననం
రాఘవ గోగినేని [1][2]

వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు1987 - ప్రస్తుతం
జీవిత భాగస్వాములుమైత్రేయి
పిల్లలుమౌనిక, రుద్రాక్ష్
తల్లిదండ్రులు
  • వెంకట క్రిష్ణ చౌదరి (తండ్రి)
  • కమల (తల్లి)
పురస్కారాలు
  • నంది పురస్కారాలు

జీవిత విశేషాలుసవరించు

రాఘవ పదవతరగతి దాకా తెనాలి తాలూకా పాఠశాలలో చదువుకున్నాడు. నాటకాలలో నటించిన అనుభవం అతనికుంది. గాంధీ జయంతి అనే నాటకంలో మహాత్మా గాంధీ పాత్ర పోషించాడు. మురళీ మోహన్, నందమూరి బాలకృష్ణ, పరుచూరి సోదరులతో కలిసి పలుమార్లు అమెరికాలో పర్యటించాడు.[2]

నటించిన సినిమాలుసవరించు

మూలాలుసవరించు

  1. Site, Admin. "Maharshi Raghava". mymoviepicker.com. mymoviepicker. Retrieved 3 July 2016. CS1 maint: discouraged parameter (link)
  2. 2.0 2.1 2.2 MAA, Stars. "Maharshi". maastars.com. maastars. Retrieved 3 July 2016. CS1 maint: discouraged parameter (link)
  3. Saraswathi, Saraswathi. "Talented actor not recognized". apherald.com. apherald. Retrieved 30 June 2016. CS1 maint: discouraged parameter (link)