ఆర్యన్ రాజేష్

సినీ నటుడు

ఈదర ఆర్యన్ రాజేశ్, టాలీవుడ్ చిత్రాలలో నటించే భారతీయ సినీ నటుడు. రాజేశ్, ప్రముఖ తెలుగు సినిమా దర్శకుడు ఈ.వీ.వీ.సత్యనారాయణ పెద్ద కుమారుడు.[1]

ఆర్యన్ రాజేశ్
జననం
ఆర్యన్ రాజేశ్
వృత్తినటుడు
గుర్తించదగిన సేవలు
హాయ్,
లీలామహల్ సెంటర్
ఎత్తు5"7
జీవిత భాగస్వామిసుభాషిణి [1]
తల్లిదండ్రులు
బంధువులుఅల్లరి నరేష్, తమ్ముడు

నటించిన చిత్రాలుసవరించు

సంవత్సరం చిత్రం పాత్ర భాష ఇతర వివరాలు
2002 హాయ్ Rajesh తెలుగు
2002 Sontham Vamsikrishna తెలుగు
2002 Album Jeevan తమిళం
2003 Aadanthe Ado Type Surya తెలుగు
2003 Sambhu Sambhu Telugu
2004 Leela Mahal Center Prabhu తెలుగు
2005 Evadi Gola Vaadidi Veera Sankar తెలుగు
2005 నిరీక్షణ Ravindra తెలుగు
2005 Nuvvante Naakishtam Yuvaraj తెలుగు
2007 Anumanaspadam Bhasu తెలుగు
2009 Romeo 2009 తెలుగు
2009 Pokkisham Mahesh తమిళం
2010 Buridi తెలుగు
2012 Balaraju Aadi Bamardi Vijay తెలుగు
2013 Tu తమిళం
2013 Vedikkai తమిళం
2013 Eera Veyyil తమిళం

వెబ్‌ సిరీస్‌సవరించు

సంవత్సరం సిరీస్‌ పాత్ర భాష ఇతర వివరాలు
2022 హలో వరల్డ్ రాఘవ్ తెలుగు [2]

మూలాలుసవరించు

  1. 1.0 1.1 నిర్మలా, రెడ్డి. "ఏడడుగులకు ముందే...కలిసి నడిచారు". sakshi.com. జగతి ప్రచురణలు. Retrieved 7 October 2016.
  2. A. B. P. Desam (25 July 2022). "జీ5లో కొత్త తెలుగు సిరీస్ - ఆర్యన్ రాజేష్, సదా కీలక పాత్రల్లో!". Archived from the original on 27 July 2022. Retrieved 27 July 2022.

బయటి లంకెలుసవరించు

ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో ఆర్యన్ రాజేష్ పేజీ