లీలామహల్ సెంటర్
లీలామహల్ సెంటర్ 2004, డిసెంబరు 4న విడుదలైన తెలుగు చలన చిత్రం. దేవీ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘుబాబు ముఖ్యపాత్రలలో నటించగా, ఎస్. ఎ. రాజ్‌కుమార్ సంగీతం అందించారు.[1][2]
లీలామహల్ సెంటర్ | |
---|---|
దర్శకత్వం | దేవి ప్రసాద్ |
రచన | వేగ్నష సతీష్ (మాటలు) |
నిర్మాత | సి.హెచ్.ఎస్. మోహన్ |
తారాగణం | ఆర్యన్ రాజేష్, సదా, సుమన్ తల్వార్, అతుల్ కులకర్ణి, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఆలీ, బ్రహ్మానందం, కృష్ణ భగవాన్, ఎమ్.ఎస్.నారాయణ, రఘుబాబు |
ఛాయాగ్రహణం | కాంతేటి శంకర్ |
కూర్పు | నందమూరి హరి |
సంగీతం | ఎస్. ఎ. రాజ్‌కుమార్ |
నిర్మాణ సంస్థ | మేధా మీడియా |
విడుదల తేదీ | 4 డిసెంబరు 2004 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చుపాటల జాబితా
మార్చు- చిట్టి చిలకమ్మ , ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- తుమ్మెద, ఉదిత్ నారాయణ్ , సుజాత
- ఓ హంపీ బొమ్మ , హరి హరన్, సుజాత
- చిట్టి చిలకమ్మ,(బిట్), దీపిక
- సిరిమల్లె పువ్వుఅల్లే , చిత్ర
- పరమ పావని , కల్పన.
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: దేవి ప్రసాద్
- నిర్మాత: సి.హెచ్.ఎస్. మోహన్
- రచన: సతీష్ వేగేశ్న (మాటలు)
- సంగీతం: ఎస్. ఎ. రాజ్‌కుమార్
- ఛాయాగ్రహణం: కాంతేటి శంకర్
- కూర్పు: నందమూరి హరి
- నిర్మాణ సంస్థ: మేధా మీడియా
మూలాలు
మార్చు- ↑ తెలుగు ఫిల్మీబీట్. "లీలామహల్ సెంటర్". telugu.filmibeat.com. Retrieved 14 March 2018.
- ↑ ఐడెల్ బ్రెయిన్, Movie review. "Movie review - Leela Mahal Center". www.idlebrain.com. Retrieved 14 March 2018.