ఆర్. పార్థిబన్
ఆర్. పార్థిబన్ తమిళ సినిమా నిర్మాత, దర్శకుడు, రచయిత, నటుడు. ఆయన దర్శకుడు భాగ్యరాజ్ వద్ద 1984లో సహాయ దర్శకుడిగా చేరి నటుడు, నిర్మాత, దర్శకుడిగా తమిళ సినీరంగంలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఆర్. పార్థిబన్ | |
---|---|
జననం | [1] | 1957 నవంబరు 15
వృత్తి |
|
క్రియాశీల సంవత్సరాలు | 1989 - ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | [2] |
పిల్లలు | అభినయ, కీర్తన,[3] రాఖీ |
తల్లిదండ్రులు | వి దేశింగ్ |
సినీ జీవితం
మార్చుదర్శకుడిగా
మార్చుసంవత్సరం | సినిమా పేరు | తన పాత్ర | సినిమాలో పాత్ర పేరు | ఇతర | |
---|---|---|---|---|---|
దర్శకుడు | నిర్మాత | ||||
1989 | పుదియ పాదై | సీతారామన్ | తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ చిత్రం [4] జాతీయ ఉత్తమ చిత్రం - తమిళ[5] తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ కథ[6] | ||
1990 | పొందట్టి తేవై | కణ్ణన్ | |||
1992 | సుగమన సుమిగల్ | మూర్తి | |||
1993 | ఉల్లే వెళియే | గజేంద్రన్ | |||
1994 | సరిగామపదని | కులశేఖరన్ | |||
1995 | పుల్లకుట్టికరన్ | వీరైయన్ | |||
1999 | హౌస్ ఫుల్ | అయ్యా | జాతీయ ఉత్తమ చిత్రం - తమిళ [7] తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ దర్శకుడు[8] తమిళనాడు ప్రభుత్వ స్పెషల్ అవార్డు [9] | ||
2002 | ఇవన్ | జీవన్ | |||
2004 | కుదైకుల్ మజయ్ | వెంకటకృష్ణన్ | |||
2006 | పాచ్చ్క్ కుథిర | పచచముతు | |||
2011 | వితగన్ | ఏసీపీ రౌద్రన్ | |||
2014 | కథై తిరైకథై వాసనమ్ ఇయక్కం | ఆర్. పార్థిబన్ | అతిధి పాత్ర | ||
2017 | కోదిట్ట ఇదంగాలై నిరప్పుగా | రంగరాజన్ | |||
2019 | ఒత్త చెరుప్పు సైజ్ 7 | మాసిలామని | జాతీయ స్పెషల్ జ్యూరీ అవార్డు[10][11] | ||
2022 | ఎస్.ఎస్.ఎస్ -7[12][13] | (ఒత్త చెరుప్పు సైజ్ 7) సినిమా హిందీలో రీమేక్ | |||
2022 | ఇరవిన్ నిళల్[14] |
నటుడిగా
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర పేరు | ఇతర |
---|---|---|---|
1981 | రాణువ వీరన్ | [15] | |
1982 | పార్వైయిన్ మరుపాక్కం | న్యాయవాది | [16] |
1982 | వేదిక్కై మానితరగల్ | దర్శకుడు | |
1983 | దూరం అధిగమిల్లై | ||
1984 | అంబుల్లా రజినీకాంత్ | భాగ్యరాజ్ సహాయ దర్శకుడు | [17] |
1984 | దావని కనవుగల్ | పోస్టుమ్యాన్ పొన్నుస్వామి | |
1989 | పుదియ పాతై | సీతారామన్ | |
1990 | పొందట్టి తేవై | కణ్ణన్ | |
తలట్టు పదవ | రాజా | ||
ఎంగల్ స్వామి అయ్యప్పన్ | వసుస్వామి | ||
1991 | తైయల్కరన్ | పాండియన్ | |
1992 | ఉన్నాయ్ వాజహతి పాడుగిరెన్ | రవి | |
సుగమన సుమిగల్ | మూర్తి | ||
1993 | ఉల్లే వెలియె | గజేంద్రన్ | |
1994 | సరిగామపదని | కులశేఖరన్ | |
1995 | పుల్లకుట్టికరన్ | వీరైయన్ | |
1996 | టాటా బిర్లా | రాజా | |
1997 | భారతి కన్నమ్మ | భారతి | తమిళనాడు ప్రభుత్వ అవార్డు - ఉత్తమ నటుడు[18] |
వైమయె వెల్లుమ్ | రాజా | ||
అరవిందన్ | తమిజ్హ్వన్నం | ||
అభిమన్యు | ఏసీపీ అభిమన్యు | ||
1998 | స్వర్ణముఖి | పాండియన్ | |
పుథుమై పితాన్ | జీవా | ||
1999 | హౌస్ ఫుల్ | అయ్యా | |
సూయంవరం | అజగప్పన్ | ||
అంతఃపురం | దుబాయ్ పాండియన్ | తెలుగు సినిమా | |
నీ వరువై ఏనా | గణేష్ | ||
ఉన్నరుగే నాన్ ఇరుందల్ | టాక్సీ డ్రైవర్ | ||
2000 | కక్కాయ్సి రాగిణీలే | వెళ్ళైచమి | |
జేమ్స్ పండు | పండు | ||
ఉన్నాయ్ కోడు ఎన్నై తరువేన్ | శేఖర్ | అతిథి పాత్ర | |
వెట్రి కోడి కత్తు | ముత్తురామన్ | ||
శభాష్ | చీను | ||
2001 | నినైక్కతా నాళిలే | అంబు | |
నరేంద్రన్ మెకాన్ జయకాంతన్ వాకా | దేవసహాయం | మలయాళం సినిమా | |
2002 | అజగి | షణ్ముగం | |
ఇవాన్ | జీవన్ | ||
కాదల్ వైరస్ | ఆర్. పార్థిబన్ | అతిధి పాత్ర | |
2003 | సూరి | మణికందన్ | అతిథి పాత్ర |
కాదల్ కిరుక్కన్ | శరవణన్ | ||
2004 | తెండ్రాళ్ | నళఙకిళ్ళి | |
కుదైకుల్ మజయ్ | వెంకటకృష్ణన్ | ||
2005 | కన్నడి పూకల్ | శక్తివేల్ | |
కుండక్క మండక్కా | ఇలంగో | ||
2006 | పాచ్చ్క్ కుథిర | పచచముతు | |
2007 | అమ్మువాగియా నాన్ | గౌరీశంకర్ | |
2008 | వల్లమై తరయో | ఆనంద్ | |
2010 | ఆయిరత్తిల్ ఒరువన్ | చాలా కింగ్ | ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు - తమిళం[19] |
అజగన పొన్నూతాన్ | కార్తీక్ | ||
2011 | మెల్విలసోం | రామచంద్రన్ | మలయాళం సినిమా |
వితగన్ | ఏసీపీ రౌద్రన్ | 50 వ సినిమా | |
2012 | అంబులి | సెంగోడం | |
రచ్చ | సూర్యనారాయణ | తెలుగు సినిమా | |
2013 | ఎస్కేప్ ఫ్రొం యుగాండా | ఆంటోనీ | మలయాళం సినిమా |
జనాల్ ఓరం | కరుప్పు | ||
2014 | కథై తిరైకథై వాసనమ్ ఇయక్కం | ఆర్. పార్థిబన్ | అతిధి పాత్ర |
2015 | మాస్ | ఏసీపీ విక్రమ్ లక్ష్మణన్ | |
సామ్రాజ్యం II: సన్ అఫ్ అలెగ్జాండర్ | అలెగ్జాండర్ | మలయాళం సినిమా | |
నానుమ్ రౌడీదాన్ \ నేను రౌడీ (తెలుగు) | కిల్లివలవం | నామినేటెడ్ , ఫిలింఫేర్ అవార్డు ఉత్తమ సహాయ నటుడు తమిళ [20] | |
2016 | మావీరన్ కిట్టు | చిరాసు | నామినేటెడ్, సైమా ఉత్తమ సహాయనటుడు[21] |
2017 | కోదిట్ట ఇదంగాలై నిరప్పుగా | రంగరాజన్ | |
ముప్పరిమాణం | ఆర్. పార్థిబన్ | అతిధి పాత్ర | |
దాదా ఐస్ బ్యాక్ | టిప్పు | కన్నడ సినిమా | |
పోదువగా ఎన్ మనసు తంగం | ఊతుకాండాన్ | ||
2018 | కేని | శక్తివేల్ | |
2019 | కుప్పతు రాజా | రాజేంద్రన్ | |
అయోగ్య | కాళిరాజన్ | ||
ఒత సెరుప్పు సైజ్ 7 | మాసిలామని | ||
తిట్టం పొట్టు తిరుడురా కూటం | సేతు | ||
2020 | పొన్‌మగల్ వందాల్ | రాజరాతీనాం | |
2021 | తుగ్లక్ దర్బార్ | రాయప్పన్ | నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల |
2022 | పొన్నియిన్ సెల్వన్ | చిన్న పజ్హువేత్తయర్ | పోస్ట్ -ప్రొడక్షన్ |
TBA | ధ్రువ నట్చత్తిరమ్ | [22] | |
2022 | యూథా శాతం | నిర్మాణంలో ఉంది[23] | |
కూగ్లే కుట్టప్ప | [24] |
వెబ్‌సిరీస్
మార్చు- సుడల్: ది వొర్టెక్స్ (2022)
మూలాలు
మార్చు- ↑ "Parthiban Radhakrishnan: Movies, Photos, Videos, News, Biography & Birthday | eTimes". The Times of India.
- ↑ "Heroines who fell for their directors". The Times of India. Retrieved 5 August 2021.
- ↑ Sakshi (9 March 2018). "వైభవంగా హీరో కూతురి వివాహం". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ "Puthiya Pathai - IMDb". IMDb.
- ↑ "National Awards Winners 1989: Complete list of winners of National Awards 1989". The Times of India.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
- ↑ "National Awards Winners 1998: Complete list of winners of National Awards 1998". The Times of India.
- ↑ "House Full - IMDb". IMDb.
- ↑ "Housefull". Archived from the original on 2020-05-17. Retrieved 2022-02-25.
- ↑ "67th National Film Awards: Parthiban's Oththa Seruppu wins two".
- ↑ Andhra Jyothy (28 October 2021). "నా నటనకు అవార్డు రానందుకు నిరాశకు లోనయ్యాను: పార్తీబన్". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ "Abhishek Bachchan's first glimpse from Hindi remake of Oththa Seruppu Size 7 revealed, see pic". Hindustan Times (in ఇంగ్లీష్). 2021-08-31. Retrieved 2021-11-23.
- ↑ NTV (29 September 2021). "అభిషేక్ మూవీ ఫస్ట్ కాపీ అమితాబ్ కు చూపిస్తానంటున్న పార్తీబన్!". Archived from the original on 25 February 2022. Retrieved 25 February 2022.
- ↑ "Amitabh Bachchan presents the curtain raiser of Parthiban's single-shot feature 'Iravin Nizhal'! - Tamil News". IndiaGlitz.com. 2021-08-28. Retrieved 2021-11-23.
- ↑ "R.Parthiepan - Ranuva Veeran | 10 CAMEOS THAT MIGHT TAKE YOU BY SURPRISE - PART 2". 4 March 2016.
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2022-02-25. Retrieved 2022-02-25.
- ↑ "Anbulla Rajanikant". IMDb. January 1984.
- ↑ "Tamilnadu Government Cinema Awards". Dinakaran. Archived from the original on 1999-02-03. Retrieved 2009-08-11.
- ↑ "The 58th Filmfare Award (South) winners". CNN-News18. 4 July 2011. Retrieved 12 March 2020.
- ↑ "Who will win the award for Best Supporting Actor (Male) - Tamil?".
- ↑ "HOME".[permanent dead link]
- ↑ "Vikram Upcoming Movies 2021 – indvox" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-04-27. Retrieved 2021-04-27.
- ↑ "Directing Parthiban sir was a learning experience, says Ezhil - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2021-11-23.
- ↑ "Google Kuttappan Movie Pooja Stills | ListofTodayMDB.com". listoftodaymdb.com. 2021-01-28. Archived from the original on 2022-01-19. Retrieved 2022-02-25.