తుగ్లక్ దర్బార్
(తుగ్లక్ దర్బార్ నుండి దారిమార్పు చెందింది)
తుగ్లక్ దర్బార్ 2021లో విడుదల కానున్న తమిళ సినిమా. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్ పై ఎస్.ఎస్. లలిత్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ దర్శకత్వం వహించాడు. విజయ్ సేతుపతి , రాశీ ఖన్నా, మంజిమా మోహన్, సత్యరాజ్, పార్థిబన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ట్రైలర్‌ను ఆగష్టు 31, 2021న విడుదల చేసి, సినిమా సెప్టెంబర్ 11 న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.[1]
తుగ్లక్ దర్బార్ | |
---|---|
దర్శకత్వం | దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ |
రచన | బాలాజీ తరణీధరన్ |
కథ | దిల్లీ ప్రసాద్ దీనదయాళన్ |
నిర్మాత | ఎస్.ఎస్. లలిత్ కుమార్ |
తారాగణం | విజయ్ సేతుపతి , రాశీ ఖన్నా, మంజిమా మోహన్, సత్యరాజ్, ఆర్. పార్థిబన్ |
ఛాయాగ్రహణం | మనోజ్ పరమహంస, మహేంద్రన్ జయరాజ్ |
పంపిణీదార్లు | నెట్‌ఫ్లిక్స్ |
విడుదల తేదీ | 2021 సెప్టెంబరు 10 |
దేశం | ![]() |
భాష | తమిళ్ |
చిత్ర నిర్మాణం మార్చు
తుగ్లక్ దర్బార్ సినిమా మే 2020 లోనే విడుదల కావాల్సి ఉండగా కోవిడ్ కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా టీజర్‌ను ఆగష్టు 31, 2021న విడుదల చేశారు.[2][3]
నటీనటులు మార్చు
సాంకేతిక నిపుణులు మార్చు
- బ్యానర్: సెవెన్ స్క్రీన్ స్టూడియోస్
- నిర్మాత: ఎస్.ఎస్. లలిత్ కుమార్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దిల్లీ ప్రసాద్ దీనదయాళన్
- సంగీతం: గోవింద్ వసంత
- సినిమాటోగ్రఫీ: మనోజ్ పరమహంస, మహేంద్రన్ జయరాజ్
మూలాలు మార్చు
- ↑ Sakshi (6 September 2021). "ఈ వారం థియేటర్లో, ఓటీటీలో అలరించబోతోన్న చిత్రాలివే!". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ NTV (31 August 2021). "ఆకట్టుకుంటున్న విజయ్ సేతుపతి 'తుగ్లక్ దర్బార్' ట్రైలర్". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.
- ↑ Eenadu (31 August 2021). "Vijay Sethupathi: 'తుగ్లక్ దర్బార్'.. సింగారవేలన్ రాజకీయ వ్యూహం ఏంటి? - telugu news vijay sethupathi tughlaq durbar trailer". Archived from the original on 7 September 2021. Retrieved 7 September 2021.