సుడల్: ది వొర్టెక్స్

సుడల్‌: ది వొర్టెక్స్‌ 2022లో విడుదలైన తెలుగు వెబ్‌సిరీస్‌.[1][2] వాల్ వాచర్ ఫిలిమ్స్ బ్యానర్‌పై గాయత్రి పుష్కర్‌ నిర్మించిన ఈ వెబ్‌సిరీస్‌లో ఐశ్వర్య రాజేశ్, గోపిక రమేష్, కథిర్, ఆర్. పార్థిబన్, శ్రియా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించగా బ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయాన్ దర్శకత్వం వహించారు.[3] [4] సుడల్‌ వెబ్‌ సిరీస్‌ 30 భాషలలో జూన్ 17న అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ ప్రారంభమైంది.[5] వెబ్ సిరీస్ మొదటి సీజన్ ఎనిమిది ఎపిసోడ్‌లు ఉంటుంది. వెబ్-సిరీస్‌కు సామ్ సిఎస్ సంగీతం, ముఖేశ్వరన్ సినిమాటోగ్రఫీ, రిచర్డ్ కెవిన్ ఎడిటింగ్ అందించారు.

సుడల్: ది వొర్టెక్స్
తరంథ్రిల్లర్
సృష్టి కర్తపుష్కర్ – గాయత్రి
రచయితపుష్కర్ – గాయత్రి
దర్శకత్వంబ్రహ్మ జి, అనుచరణ్ మురుగేయాన్
తారాగణం
సంగీతంసామ్ సి.ఎస్
దేశంభారతదేశం
అసలు భాషతెలుగు
సీజన్ల1 సంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య8
ప్రొడక్షన్
ఛాయాగ్రహణంముఖేశ్వరం
ఎడిటర్రిచర్డ్ కెవిన్
ప్రొడక్షన్ కంపెనీవాల్ వాచర్ ఫిలిమ్స్
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్ ప్రైమ్ వీడియో
వాస్తవ విడుదల17 జూన్ 2022 (2022-06-17) –
ప్రస్తుతం

తమిళనాడులోని నీలగిరి జిల్లాలోని సంబలూర్ అనే ఒక పట్టణంలో అంగళమ్మను పూజించే ఒక తెగ నివసిస్తుంది. వారంతా కలిసి మాయన కొల్లై అనే పండుగను జరుపుకుంటారు. వారిలో కొంతమంది కిడ్నాప్ చేయబడుతారు. మిగిలిన వారు వారిని వెతికే ప్రయత్నం చేస్తారు.

నటీనటులు

మార్చు

సీజన్ 1

మార్చు
క్రమసంఖ్య పేరు దర్శకత్వం రచన విడుదల
1 "జెండా ఎగురవేయడం" బ్రమ్మ జి పుష్కర్-గాయత్రి 2022 జూన్ 17
2 "ది మిత్"
3 "ది ఊరేగింపు"
4 "ది ఇమ్మర్షన్"
5 "దోపిడీ" అనుచరణ్ మురుగైయన్
6 "ది ట్రాన్స్"
7 "ఫైర్‌వాకర్"
8 "నిశ్శబ్దం"

సంగీతం

మార్చు

ఈ వెబ్ సిరీస్‌కి సామ్ సి.ఎస్ సంగీతాన్ని అందించాడు. మొదటి సీజన్‌లో 13 పాటలు ఉన్నాయి.[6]

విడుదల

మార్చు

ఈ సిరీస్ సబ్ టైటిల్స్ తో 30 భాషలలో విడుదల చేయబడింది. హిందీ, తెలుగు, మలయాళం, కన్నడ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, జపనీస్, పోలిష్, పోర్చుగీస్, కాస్టిలియన్ స్పానిష్, లాటిన్ స్పానిష్, అరబిక్, టర్కిష్ భాషలలో డబ్ చేయబడింది.[7][8][9][10][11]

మూలాలు

మార్చు
 1. "Trailer of 'Suzhal: The Vortex' featuring Aishwarya Rajesh, Parthiban and others, is out". The News Minute (in ఇంగ్లీష్). 2022-06-08. Archived from the original on 2022-06-08. Retrieved 2022-06-09.
 2. DelhiJune 7, Shweta Keshri New; June 7, 2022UPDATED; Ist, 2022 19:49. "Suzhal The Vortex trailer out. Atlee, Hrithik Roshan want you to watch 1st Amazon Tamil Original". India Today (in ఇంగ్లీష్). Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09. {{cite web}}: |first3= has numeric name (help)CS1 maint: numeric names: authors list (link)
 3. "The scintillating trailer of tamil original series Suzhal – The Vortex is out now-South-indian-movies News, Firstpost". Firstpost (in ఇంగ్లీష్). 2022-06-07. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
 4. "Suzhal The Vortex trailer: Kathir, Aishwarya Rajesh promise a riveting thriller". The Indian Express (in ఇంగ్లీష్). 2022-06-07. Archived from the original on 2022-06-08. Retrieved 2022-06-09.
 5. Sakshi (12 June 2022). "30 భాషల్లో స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న వెబ్‌ సిరీస్‌". Archived from the original on 19 June 2022. Retrieved 19 June 2022.
 6. "Suzhal The Vortex OST, YouTube". Archived from the original on 2022-06-23. Retrieved 2022-06-23.
 7. Remley, Hilary (2022-06-08). "'Suzhal: The Vortex' Trailer Reveals an Intense Tamil-Language Mystery". Collider. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
 8. Balakumar K. (2022-06-08). "Tamil series Suzhal - The Vortex to be available in 30 languages on Prime Video". TechRadar India (in Indian English). Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
 9. Whittock, Jesse (2022-06-07). "'Suzhal – The Vortex' Trailer: First Look At Amazon's Debut Long-Form Tamil-Language Drama Series". Deadline. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
 10. Ramachandran, Naman (2022-06-03). "Amazon Prime Video India Reveals Tamil Original 'Suzhal – The Vortex' at IIFA (EXCLUSIVE)". Variety. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.
 11. "Tamil thriller 'Suzhal - The Vortex' is made for a global audience, says Amazon". The National (in ఇంగ్లీష్). 2022-06-04. Archived from the original on 2022-06-09. Retrieved 2022-06-09.