ఆర్. రాధాకృష్ణన్
ఆర్. రాధాకృష్ణన్ (జననం 9 జూన్ 1971) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 2006 నుండి 2011 వరకు పుదుచ్చేరి అసెంబ్లీ స్పీకర్‌గా పని చేసి, [1]2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో పుదుచ్చేరి నియోజకవర్గం నుండి తొలిసారిగా లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు.[2]
ఆర్ రాధాకృష్ణన్ | |||
పదవీ కాలం 16 మే 2014 – 23 మే 2019 | |||
తరువాత | వి. వైతిలింగం | ||
---|---|---|---|
నియోజకవర్గం | పుదుచ్చేరి | ||
పుదుచ్చేరి శాసనసభ స్పీకర్
| |||
పదవీ కాలం 2006 – 2011 | |||
పుదుచ్చేరి శాసనసభ సభ్యుడు
| |||
పదవీ కాలం 2001 – 2011 | |||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పౌడౌతోట్టమే, కాంచీపురం , తమిళనాడు | 1971 జూన్ 9||
రాజకీయ పార్టీ | ఏఐఎన్ఆర్‌సీ | ||
ఇతర రాజకీయ పార్టీలు | భారత జాతీయ కాంగ్రెస్ | ||
జీవిత భాగస్వామి | ఆర్ సుభాషిణి | ||
బంధువులు | ఆర్. సెంథిల్ కుమార్ | ||
సంతానం | 2 కుమారులు | ||
నివాసం | పాండిచ్చేరి |
మూలాలు
మార్చు- ↑ "Radhakrishnan elected Speaker of Pondy Assembly". The Hindu (in Indian English). 2006-06-02. ISSN 0971-751X. Retrieved 2016-08-04.
- ↑ "AINRC names candidate for Puducherry constituency". The Hindu (in Indian English). 2014-03-12. ISSN 0971-751X. Retrieved 2016-08-04.