ఆలకూరపాడు

ఆంధ్రప్రదేశ్, ప్రకాశం జిల్లా గ్రామం

ఆలకూరపాడు, ప్రకాశం జిల్లా, టంగుటూరు మండలం, కొండపి నియోజకవర్గానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం .పటం

గ్రామం
పటం
Coordinates: 15°21′43″N 80°04′05″E / 15.362°N 80.068°E / 15.362; 80.068
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంటంగుటూరు మండలం
జనగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ, పురుష జనాభా వివరాలు లేవు
Area code+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523274 Edit this on Wikidata


సమీప గ్రామాలు మార్చు

అనంతవరం 3 కి.మీ, కొణిజేడు 14 కి.మీ, ఈతముక్కల 3.6 కి.మీ, మడనూరు 4 కి.మీ, పొందూరు 4.2 కి.మీ, మర్లపాడు 5.5 కి.మీ.

విద్యా సౌకర్యాలు మార్చు

  • జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.
  • మండల పరిషత్తు ప్రాథమిక పాఠశాల.
  • అంగన్వాడీ కేంద్రాలు-2
  • ఈ గ్రామానికి చెందిన నార్నే శ్రీనివాసులు, ఈ గ్రామంలోనే చదువుకొని అనంతరం పై చదువులు చదువుకొని విదేశాలలో ఉంటున్నారు. అయినా తన కన్న ఊరునూ, చదువునేర్పించిన బడినీ మరచిపోకుండా, 5 సంవత్సరాలనుండి, పాఠశాల అభివృద్ధికి పాటుపడుచున్నారు. పాఠశాలలో శుద్ధిజల కేంద్రాన్ని ఏర్పాటుచేసారు. ప్రతి సంవత్సరం 10వ తరగతిలో అత్యధిక మార్కులు సంపాదించిన విద్యార్థికి ప్రోత్సాహక నగదు బహుమతులు అందజేయడమే గాకుండా, ఆ విద్యార్థికి ఇంటరులో అయ్యే ఖర్చును గూడా తనే భరించుచున్నారు. రెండు, మూడు స్థానాలలో వచ్చిన విద్యార్థులకు ప్రోత్సాహక నగదుబహుమతులందించుచున్నారు. తరగతి గదులకు మరమ్మత్తులు గూడా చేయించుచున్నారు. ఉపాధ్యాయులను నియమించి, వారికి జీత, భత్యాలను గూడా అందజేయుచున్నారు.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు మార్చు

శ్రీ షిర్డీసాయిబాబా మందిరం:- ఈ మందిరం, ప్రథమ వార్షికోత్సవం, 13 నవంబరు 28, 29 తేదీలలో జరుగును.

చెరువు కట్ట చుట్టూ ఊరిలోని దేవాలయాలు అన్నీ దర్శనమిస్తాయి

  • శివాలయం
  • శ్రీ వీరబ్రమహేంద్ర స్వామి ఆలయం
  • రామాలయం

వ్యవసాయం మార్చు

ఆలకూరపాడు వ్యవసాయ ఆధారిత గ్రామం. పొగాకు, శనగ, వరి ముఖ్య పంటలు. అంతే కాకుండా అక్వా కల్చర్ కూడా ప్రసిద్ధి గాంచినది ఈ గ్రామం.

మూలాలు మార్చు

వెలుపలి లంకెలు మార్చు