టంగుటూరు (ప్రకాశం జిల్లా)

ఆంధ్ర ప్రదేశ్, ప్రకాశం జిల్లా లోని గ్రామం, మండల కేంద్రంటంగుటూరు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒక గ్రామం , మండలకేంద్రము.[1]

టంగుటూరు
రెవిన్యూ గ్రామం
టంగుటూరు is located in Andhra Pradesh
టంగుటూరు
టంగుటూరు
నిర్దేశాంకాలు: 15°20′24″N 80°02′20″E / 15.34°N 80.039°E / 15.34; 80.039Coordinates: 15°20′24″N 80°02′20″E / 15.34°N 80.039°E / 15.34; 80.039 Edit this at Wikidata
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం జిల్లా
మండలంటంగుటూరు మండలం Edit this on Wikidata
విస్తీర్ణం
 • మొత్తం3,760 హె. (9,290 ఎ.)
జనాభా
(2011)
 • మొత్తం27,652
 • సాంద్రత740/కి.మీ2 (1,900/చ. మై.)
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 (08592 Edit this at Wikidata)
పిన్(PIN)523274 Edit this at Wikidata

గ్రామ భౌగోళికంసవరించు

  టంగుటూరు జిల్లాకేంద్రమైన ఒంగోలుకు 20 కి.మీ. దూరంలో ఉంది. ఇది మద్రాసు - కలకత్తా జాతీయ రహదారిపై ఉంది.

సమీప గ్రామాలుసవరించు

మంగమూరు 2.8 కి.మీ, చిలకపాడు 3.9 కి.మీ, సర్వెరెడ్డిపాలెం 7.2 కి.మీ, పెరిదేపి 8.2 కి.మీ, గుమ్మలంపాడు 8.9 కి.మీ.

సమీప పట్టణాలుసవరించు

సంతనూతలపాడు 8.8 కి.మీ, కొండపి 9.5 కి.మీ, ఒంగోలు 13 కి.మీ, చీమకుర్తి 15 కి.మీ.

గ్రామంలో మౌలిక వసతులుసవరించు

బ్యాంకులుసవరించు

  1. ఆంధ్రా బ్యాంక్.
  2. భారతీయ స్టేట్ బ్యాంకు.

శ్రీ మణికంఠ తత్సంగ సొసైటీ, వృద్ధాశ్రమముసవరించు

గ్రామ పంచాయతీసవరించు

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, ఇంజనీరింగ్ పట్టభద్రుడైన శ్రీ బెల్లం జయంత్ బాబు, సర్పంచిగా ఎన్నికైనారు. [1]

గ్రామంలో ప్రధాన పంటలుసవరించు

టంగుటూరు పొగాకు పంటకు ప్రసిద్ధి.

గ్రామంలో ప్రధాన వృత్తులుసవరించు

గ్రామములోని ప్రముఖులు (నాడు/నేడు)సవరించు

శ్రీ పోతుల చెంచయ్య 1960-70 మధ్య, ఈ గ్రామ పంచాయతీ సర్పంచిగా రెండు సార్లు పనిచేశారు. వీరు 1974-74 మధ్య, జిల్లా పరిషత్తు అధ్యక్షులుగా ఉన్నారు. వీరి కుమారుడు శ్రీ పోతుల రామారావు, 1997లో టంగుటూరు పంచాయతీ సర్పంచిగా పనిచేశారు. 2004లో కొండపి శాసనసభ్యులుగా గెలుపొందినారు. [2]

గణాంకాలుసవరించు

2001 వ.సంవత్సరం జనాభా లెక్కల ప్రకారం గ్రామ జనాభా 26,278.[2] ఇందులో పురుషుల సంఖ్య 13,142, మహిళల సంఖ్య 13,136, గ్రామంలో నివాస గృహాలు 6,507 ఉన్నాయి. గ్రామ విస్తీర్ణం 3,760 హెక్టారులు.

మూలాలుసవరించు

  1. భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు
  2. http://censusindia.gov.in/PopulationFinder/Sub_Districts_Master.aspx?state_code=28&district_code=18

వెలుపలి లంకెలుసవరించు

  • గ్రామం గణాంకాల వివరణకు ఇక్కడ చూడండి.[1]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-11; 8వపేజీ.