ఆల్ఫీ పంజికరణ్

భారత నటి (జననం 1990)

ఆల్ఫీ పంజికరణ్‌, మలయాళ చిత్ర పరిశ్రమలో పనిచేసే భారతీయ నటి. ఆమె 2018లో మలయాళ చిత్రసీమలో అడుగుపెట్టింది. ఆమె షికారి శంభులో తన నటనకు ప్రసిద్ధి చెందింది.[1] ఆ తరువాత, ఆమె సండే హాలిడే, వళ్ళికూడిలే వెల్లకరన్, సిగ్నేచర్, ఇళయరాజా, మార్కొని మతాయ్‌, మాలికాపురం వంటి చిత్రాలలో ప్రదాన పాత్రలను పోషించింది.[2]

ఆల్ఫీ పంజికరణ్‌
జననం (1990-01-04) 1990 జనవరి 4 (వయసు 34)
అంగమలీ, కేరళ, భారతదేశం
విశ్వవిద్యాలయాలుఅన్నా యూనివర్సిటీ
వృత్తినటి, థియేటర్ ఆర్టిస్ట్
క్రియాశీలక సంవత్సరాలు2018–ప్రస్తుతం
తల్లిదండ్రులు
  • థామస్
  • మోలీ థామస్

కెరీర్

మార్చు

ఆల్ఫీ పంజికరణ్‌ అన్నా విశ్వవిద్యాలయం నుండి బి. ఇ. కంప్యూటర్ సైన్స్ లో బ్యాచిలర్ డిగ్రీని పూర్తి చేసింది. ఆ తర్వాత ఆమె చెన్నైలోని యాక్సెంచర్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ గా పనిచేసింది.

2018 మలయాళ చిత్రం షికారి శంభులో ఆమె రేవతి పాత్రతో అందరి దృష్టిని ఆకర్షించింది.[3][4]

ఫిల్మోగ్రఫీ

మార్చు

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనిక మూలం
2017 సండే హాలిడే అమల్ సోదరి [5]
2018 షికారి శంభు రేవతి అరంగేట్రం [6]
వళ్ళికూడిలే వెల్లకరన్ అశ్వతి [5]
2019 మార్కొని మతాయ్‌ రీనా తెలుగులో రేడియో మాధవ్ గా విడుదలైంది. [5]
ఇళయరాజా డాక్టర్ నీనా [7]
2022 సిగ్నేచర్ ఫెమీనా
మాలికాపురం సౌమ్య [8]

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర భాష. గమనికలు
2024 నాగేంద్రన్స్ హనీమూన్స్ జానకి మలయాళం డిస్నీ+ హాట్‌స్టార్[9]

మూలాలు

మార్చు
  1. അട്ടപ്പാടിയുടെ തനിമ വെള്ളത്തിരയിലെത്തിക്കുന്ന സിനിമയാണ് 'സിഗ്നേച്ചർ': ആൽ‌ഫി പഞ്ഞിക്കാരൻ ['Signature' is a film that brings the identity of Attappadi to the silver screen: Alfi Panjikaran (machine translation)]. Samayam Malayalam (in మలయాళం). 17 November 2022. Archived from the original on 26 May 2023. Retrieved 22 January 2024.
  2. "Logo of Nehru Trophy Boat Race released". Deccan Chronicle. 31 July 2019. Archived from the original on 30 May 2023. Retrieved 22 January 2024.
  3. Babu, Bibin (7 July 2021). ഭിത്തിയിൽ തൂക്കാൻ ഏതേലും പഴയ നടികളുടെ ചിത്രം പോരേയെന്ന് കമന്‍റ്; തക്ക മറുപടി നൽകി ആൽഫി [Comment that any picture of old actresses is not enough to hang on the wall; Alfie replied appropriately (machine translation)]. Samayam Malayalam (in మలయాళం). Archived from the original on 26 May 2023. Retrieved 22 January 2024.
  4. Anoop, K R (26 September 2023). 'മാളികപ്പുറം' നടി, ആളാകെ മാറി, പുത്തന്‍ ഫോട്ടോഷൂട്ടുമായി ആല്‍ഫി പഞ്ഞിക്കാരന്‍ ['Malikappuram' actress, changed completely, Alfie Panjikaran with a new photo shoot]. malayalam.webdunia.com (in మలయాళం). Archived from the original on 3 February 2024. Retrieved 22 January 2024.
  5. 5.0 5.1 5.2 Sreelekha, R.B. (12 January 2023). മാളികപ്പുറത്തിലെ കല്ലുവിന്റെ അമ്മ: ആൽഫി പഞ്ഞിക്കാരൻ അഭിമുഖം [Kallu's mother in Malikappuram: Interview by Alfie Panjikaran (machine translation)]. Manorama Online (in మలయాళం). Archived from the original on 1 April 2023. Retrieved 22 January 2024.
  6. 'ശിക്കാരി ശംഭു'വിലെ തേൻ മുട്ടായിയെ ഓർമ്മയില്ലേ! പുത്തൻ ചിത്രങ്ങളുമായി ആൽഫി [Don't you remember the honey muttai in 'Shikari Shambhu'! Alfie with new pictures (machine translation)]. Samayam Malayalam (in మలయాళం). Archived from the original on 26 May 2023. Retrieved 22 January 2024.
  7. "Guinness Pakru starrer 'Ilayaraja' motion poster is truly unique". 7 November 2018. Archived from the original on 18 April 2023. Retrieved 22 January 2024.
  8. "Malikappuram movie review rating Rating:{3/5} Cast: Unni Mukundan, Deva Nandha, Renji Panicker, Saiju Kurup, Alphy Panjikaran, Manoj K Jayan, T.G. Ravi,R amesh Pisharody, Sreepath,Manohari Joy, Sampath Ram". Samayam Malayalam (in Malayalam). Archived from the original on 30 December 2022. Retrieved 22 January 2024.
  9. "'Nagendran's Honeymoons': First look of Suraj Venjaramoodu's web series with Nithin Renji Panicker out". The Hindu. 23 May 2024.