ఆళ్లపల్లి మండలం
అళ్లపల్లి మండలం, తెలంగాణ రాష్ట్రం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన మండలం.[1].
కొత్త మండల కేంద్రంగా గుర్తింపు.సవరించు
లోగడ అళ్లపల్లి గ్రామం ఖమ్మం జిల్లా,కొత్తగూడెం రెవిన్యూడివిజను పరిధిలోని గుండాల మండలానికి చెందిన గ్రామం.2014 లో తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తరువాత మొదటిసారిగా 2016లో ప్రభుత్వం నూతన జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటులో భాగంగా అల్లపల్లి గ్రామాన్ని నూతన మండల కేంద్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, కొత్తగూడెం రెవిన్యూ డివిజను పరిధి క్రింద, గుండాల మండలంలోని 1+7 (ఎనిమిది) గ్రామాలుతో నూతన మండలంగా ది.11.10.2016 నుండి అమలులోకి తెస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.[2].
మండలంలో రెవెన్యూ గ్రామాలుసవరించు
గమనిక:నిర్జన గ్రామాలు రెండు పరిగణనలోకి తీసుకోలేదు
మూలాలుసవరించు
- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 237 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
- ↑ "ఆర్కైవ్ నకలు" (PDF). Archived from the original (PDF) on 2017-08-01. Retrieved 2019-04-04.