ఆషాఢ శుద్ధ పూర్ణిమ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
ఆషాఢ శుద్ధ పూర్ణిమ లేదా ఆషాఢ పూర్ణిమ అనగా ఆషాఢమాసములో శుక్ల పక్షములో పూర్ణిమ తిథి కలిగిన 15వ రోజు.
సంఘటనలుసవరించు
- 2007
జననాలుసవరించు
- 1931 ప్రజోత్పత్తి : సింగిరెడ్డి నారాయణరెడ్డి కవి పండితుడు.
- 1956 దుర్ముఖి : తిగుళ్ల రాధాకృష్ణశర్మ - అవధాని, సహజకవి[1].
మరణాలుసవరించు
- ఏలూరిపాటి అనంతరామయ్య - ఉభయ భాషా పండితులు, ఇతిహాస పరిశోధకులు.
- క్రీ. శ. 1936 : ధాత సం. : తాడూరి లక్ష్మీనరసింహ రాయకవి ప్రముఖ తెలుగు కవి.
పండుగలు , జాతీయ దినాలుసవరించు
మూలాలుసవరించు
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యా సర్వస్వము (1 ed.). హైదరాబాద్: రాపాక రుక్మిణి. p. 689.
ఇది హిందూ పంచాంగ విశేషానికి చెందిన మొలక వ్యాసం. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |