ఆషిమా భల్లా

భారతీయ సినిమా నటి.

ఆషిమా భల్లా, భారతీయ సినిమా నటి. హిందీ, కన్నడ, తమిళం, తెలుగు, అస్సామీ సినిమాలలో నటించింది.[1] స్టార్ ప్లస్‌లో వచ్చిన మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్నీ సీరియల్ లో ప్రధాన పాత్రలో కూడా నటించింది.[2] ఇర్ఫాన్ పఠాన్‌తో కలిసి ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా షోలో కూడా పాల్గొన్నది.

ఆషిమా భల్లా
జననం(1983-08-03)1983 ఆగస్టు 3
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, మోడల్
క్రియాశీల సంవత్సరాలు2001–ప్రస్తుతం

జననం మార్చు

ఆషిమా భల్లా 1983, ఆగస్టు 3న చండీగఢ్ లో జన్మించింది. తల్లిపేరు నీలిమా భల్లా. ఆషిమా ఛండిగడ్ లోని ఆర్మీ హైస్కూలులో తన పాఠశాల విద్యను పూర్తిచేసింది.

నటించినవి మార్చు

సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర భాష ఇతర వివరాలు మూలాలు
2001 ప్యార్ జిందగీ హై ప్రియా హిందీ తొలి హిందీ చిత్రం
డాడీ ప్రియా తెలుగు తొలి తెలుగు సినిమా
2002 న తుమ్ జానో న హమ్ తాన్య అక్షయ్ కపూర్ హిందీ
హత్యర్ ప్రత్యేక ప్రదర్శన (నర్తకి) ప్రత్యేక పాటలో
రమణ దేవకి తమిళం తొలి తమిళ చిత్రం
2003 అల్లాదీన్ ప్రీతి [3][4]
జిందా దిల్ హిందీ
2004 చెప్పవే చిరుగాలి నిర్మల తెలుగు [5]
జ్యేష్ఠ కాంచన కన్నడ తొలి కన్నడ చిత్రం
2005 మా - వేర్ ఆర్ యూ శాలిని హిందీ
నాయుడు ఎల్.ఎల్.బి. తెలుగు
2006 సుదేశి సెల్వి తమిళం [6]
2010 తంబి అర్జునుడు రాధిక

టెలివిజన్ మార్చు

సంవత్సరం సిరీస్ పాత్ర మూలాలు
2007 – 2008 మేరీ అవాజ్ కో మిల్ గయీ రోష్ని సుధా మాలిక్ [7]
2008 ఏక్ ఖిలాడీ ఏక్ హసీనా ఆమెనే
2011 జోర్ కా ఝట్కా: టోటల్ వైపౌట్
2018 మేరే పాప హీరో హీరాలాల్ ఇన్‌స్పెక్టర్ మినా

మూలాలు మార్చు

  1. "Exclusive biography of #AshimaBhalla and on her life".
  2. "Ashima Bhalla opposite Karan V Grover in Punar Vivah 2?". The Times of India. 30 April 2013. Archived from the original on 5 May 2013. Retrieved 4 September 2013.
  3. "'Gharana Donga' in final mixing". indiaglitz.com. 9 September 2006. Retrieved 9 July 2020.
  4. "Prabhudeva's chances elsewhere". indiaglitz.com. 26 September 2006. Retrieved 9 July 2020.
  5. "Telugu cinema Review - Cheppave Chirugali - Venu, Ashima Bhalla, Abhirami". Idlebrain.com. 24 September 2004. Retrieved 5 August 2012.
  6. "Mr. Hindustani (2006) मिस्टर हिंदुस्तानी │Full Movie│Action Film│Vijayakanth". Archived from the original on 24 జూన్ 2021. Retrieved 17 October 2019 – via www.youtube.com.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  7. "Actress Ashima Bhalla returns to telly space with Mere Papa Hero Hiralal". The Tribune. 13 February 2018. Retrieved 24 May 2018.[permanent dead link]

బయటి లింకులు మార్చు