ఆసిఫాబాద్‌ మండలం (కొమరంభీం జిల్లా)

తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం
(ఆసిఫాబాద్‌ నుండి దారిమార్పు చెందింది)

ఆసిఫాబాద్‌ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాకు చెందిన మండలం.[1] 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం ఆదిలాబాదు జిల్లా లో ఉండేది. [2] ప్రస్తుతం ఈ మండలం ఆసిఫాబాదు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు కూడా ఇదే డివిజనులో ఉండేది.ఈ మండలంలో  52  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.

ఆసిఫాబాద్‌
—  మండలం  —
కొమరంభీం జిల్లా పటంలో ఆసిఫాబాద్‌ మండల స్థానం
కొమరంభీం జిల్లా పటంలో ఆసిఫాబాద్‌ మండల స్థానం
ఆసిఫాబాద్‌ is located in తెలంగాణ
ఆసిఫాబాద్‌
ఆసిఫాబాద్‌
తెలంగాణ పటంలో ఆసిఫాబాద్‌ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format
రాష్ట్రం తెలంగాణ
జిల్లా కొమరంభీం
మండల కేంద్రం ఆసిఫాబాద్‌
గ్రామాలు 51
ప్రభుత్వము
 - మండలాధ్యక్షుడు
అక్షరాస్యత (2011)
 - మొత్తం 48.39%
 - పురుషులు 59.17%
 - స్త్రీలు 37.20%
పిన్‌కోడ్ 504293

గణాంక వివరాలుసవరించు

2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137

మండలం లోని పట్టణాలుసవరించు

సమీప మండలాలుసవరించు

ఉత్తరాన వంకిడి మండలం, తూర్పు వైపు రెబ్బెన మండలం. దక్షిణాన తిర్యాని మండలం, పశ్చిమ వైపు.కెరమేరి మండలం ఉన్నాయి.

వ్యవసాయం, పంటలుసవరించు

ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు, రబీలో 7193 హెక్టార్లు.

ప్రధాన పంటలు వరి, జొన్నలు.[3]

శాసనసభ నియోజకవర్గంసవరించు

మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు

మూలాలుసవరించు

  1. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 224 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016
  2. "కొమరం భీం జిల్లా జీవో" (PDF). తెలంగాణ మైన్స్. Archived (PDF) from the original on 2021-01-06. Retrieved 2021-01-06.
  3. మన ఆదిలాబాదు, రచయిత మడిపలి భద్రయ్య, ప్రథమ ముద్రణ 2008, పేజీ 143

వెలుపలి లంకెలుసవరించు