ఆసిఫాబాద్ మండలం (కొమరంభీం జిల్లా)
తెలంగాణ, కొమరంభీం జిల్లా లోని మండలం
ఆసిఫాబాద్ మండలం, తెలంగాణ రాష్ట్రం, కొమంరం భీం జిల్లాకు చెందిన మండలం.[1]
ఆసిఫాబాద్ | |
— మండలం — | |
కొమరంభీం జిల్లా పటంలో ఆసిఫాబాద్ మండల స్థానం | |
తెలంగాణ పటంలో ఆసిఫాబాద్ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: Coordinates: Coordinates: Unknown argument format |
|
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | కొమరంభీం |
మండల కేంద్రం | ఆసిఫాబాద్ |
గ్రామాలు | 51 |
ప్రభుత్వము | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 58,511 |
- పురుషులు | 29,374 |
- స్త్రీలు | 29,137 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 48.39% |
- పురుషులు | 59.17% |
- స్త్రీలు | 37.20% |
పిన్‌కోడ్ | 504293 |
రాష్ట్రంలోనే తొలి ఆర్టీసి డీపో ఆసిపాబాదులో ఏర్పాటుచేయబడింది.
గణాంక వివరాలుసవరించు
2011 భారత జనాభా గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 58,511 - పురుషులు 29,374 - స్త్రీలు 29,137
మండలంలోని పట్టణాలుసవరించు
సమీప మండలాలుసవరించు
ఉత్తరాన వంకిడి మండలం, తూర్పు వైపు రెబ్బెన మండలం. దక్షిణాన తిర్యాని మండలం, పశ్చిమ వైపు.కెరమేరి మండలం ఉన్నాయి.
వ్యవసాయం, పంటలుసవరించు
ఆసిఫాబాదు మండలంలో వ్యవసాయం యోగ్యమైన భూమి ఖరీఫ్‌లో 7565 హెక్టార్లు, రబీలో 7193 హెక్టార్లు.
శాసనసభ నియోజకవర్గంసవరించు
- పూర్తి వ్యాసం ఆసిఫాబాదు శాసనసభ నియోజకవర్గం లో చూడండి.
మండలంలోని రెవెన్యూ గ్రామాలుసవరించు
- వాడిగూడ
- అడ
- దానాపూర్
- ఇప్పల్నవెగావ్
- సాలెగూడ
- గొవిందాపూర్
- గుండి
- చెర్పల్లి
- నందూప
- రాహపల్లి
- రాజుర
- యెల్లారం
- కొమ్ముగూడ
- దద్పాపూర్
- ఖాప్రి
- బాబాపూర్
- అంకుశాపూర్
- బూరుగూడ
- మోథుగూడ
- అప్పేపల్లి
- కొమ్ముగూడ
- ఏదుల్వాడ
- సింగరావుపేట్
- చిలాటిగూడ
- సామెల
- తుంపల్లి
- దాగ్లేశ్వర్
- కోసర
- ఇతీక్యాల
- బాలెగావ్
- దెమ్మిడిగూడ
- వావుధం
- మంకాపూర్
- కుతోడ
- మలన్గొంది
- అడ - దస్నాపూర్
- వాదిగొంది
- మొవాద్
- సిర్యాన్మొవాద్
- బలహన్పూర్
- తెమ్రియన్మొవాద్
- కౌదియన్మొవాద్
- శుద్ధఘాట్
- దేవదుర్గం
- చిర్రకుంట
- పాడిబొండ
- దానబొయినపేట
- మొండేపల్లి
- రౌత్సంకేపల్లి
- పరస్‌నంబల్
- అడ్డఘాట్
- ఆసిఫాబాద్ (సిటీ)