ఆస్ట్రేలియా జాతీయ అండర్-19 క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు
ఆస్ట్రేలియా అండర్-19 క్రికెట్ జట్టు అనేది ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు. 1978 నుండి అధికారిక అండర్-19 టెస్ట్ మ్యాచ్‌లు ఆడుతోంది. స్టువర్ట్ లా, డామియన్ మార్టిన్, బ్రాడ్ హాడిన్, నాథన్ హౌరిట్జ్, కామెరాన్ వైట్ కెప్టెన్లుగా పనిచేశారు. వీరంతా ఆస్ట్రేలియా తరపున అంతర్జాతీయ క్రికెట్ కూడా ఆడారు. 1988, 2002, 2010, 2024లలో నాలుగుసార్లు అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్‌ను గెలుచుకున్నది.
వ్యక్తిగత సమాచారం | ||||
---|---|---|---|---|
కెప్టెన్ | కూపర్ కొన్నోలీ | |||
కోచ్ | ఆంథోనీ క్లార్క్ | |||
యజమాని | క్రికెట్ ఆస్ట్రేలియా | |||
మేనేజర్ | జాఫ్రీ టాంబ్లిన్ | |||
జట్టు సమాచారం | ||||
రంగులు | పసుపు, ఆకుపచ్చ | |||
స్థాపితం | 1978 | |||
స్వంత మైదానం | అలన్ బోర్డర్ ఫీల్డ్ | |||
సామర్థ్యం | 6,300 | |||
చరిత్ర | ||||
ఫస్ట్ క్లాస్ ప్రారంభం | ఇంగ్లీష్ అండర్-19 క్రికెట్ జట్టు 1979 లో మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వద్ద | |||
ఐసిసి అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ విజయాలు | (1988, 2002, 2010, 2024) | |||
అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ | ||||
ICC ప్రాంతం | ఐసిసి తూర్పు ఆసియా-పసిఫిక్ | |||
| ||||
As of 2023 డిసెంబరు 18 |
అండర్-19 ప్రపంచకప్ రికార్డు
మార్చుఆస్ట్రేలియా అండర్-19 ప్రపంచకప్‌లో రికార్డు | ||||||||
---|---|---|---|---|---|---|---|---|
సంవత్సరం | ఫలితం | స్థానం | సంఖ్య | ఆడినవి | గెలిచినవి | ఓడినవి | టై | |
1988 | ఛాంపియన్స్ | 1వ | 8 | 9 | 8 | 1 | 0 | 0 |
1998 | రెండవ రౌండ్ | 4వ | 16 | 6 | 5 | 1 | 0 | 0 |
2000 | సెమీ ఫైనల్స్ | 4వ | 16 | 7 | 4 | 3 | 0 | 0 |
2002 | ఛాంపియన్స్ | 1వ | 16 | 8 | 8 | 0 | 0 | 0 |
2004 | మొదటి రౌండ్ | 10వ | 16 | 8 | 6 | 2 | 0 | 0 |
2006 | సెమీ ఫైనల్స్ | 3వ | 16 | 5 | 4 | 1 | 0 | 0 |
2008 | రెండవ రౌండ్ | 6వ | 16 | 6 | 2 | 2 | 0 | 2 |
2010 | ఛాంపియన్స్ | 1వ | 16 | 6 | 5 | 1 | 0 | 0 |
2012 | ద్వితియ విజేత | 2వ | 16 | 6 | 5 | 1 | 0 | 0 |
2014 | సెమీ ఫైనల్స్ | 4వ | 16 | 6 | 3 | 3 | 0 | 0 |
2016 | ఉపసంహరణ | |||||||
2018 | ద్వితియ విజేత | 2వ | 16 | 6 | 4 | 2 | 0 | 0 |
2020 | క్వార్టర్ ఫైనల్స్ | 6వ | 16 | 6 | 3 | 2 | 0 | 1 |
2022 | సెమీ ఫైనల్స్ | 3వ | 16 | 6 | 4 | 2 | 0 | 0 |
2024 | ఛాంపియన్స్ | 1వ | 16 | 8 | 7 | 0 | 0 | 1 |
ప్రస్తుత స్క్వాడ్
మార్చు2024 ICC అండర్-19 క్రికెట్ ప్రపంచ కప్ కోసం ఎంపిక చేయబడిన ఆస్ట్రేలియన్ జట్టు ఈ క్రింది విధంగా ఉంది:[1]
- హ్యూ వీబ్‌జెన్ - కెప్టెన్ (క్యూ.ఎల్.డి. - వ్యాలీ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- లచ్లాన్ ఐట్కెన్ (క్యూ.ఎల్.డి. - గోల్డ్ కోస్ట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- చార్లీ ఆండర్సన్ (న్యూ సౌత్ వేల్స్ - నార్తర్న్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- హర్కీరత్ బజ్వా (విక్ - మెల్బోర్న్ క్రికెట్ క్లబ్)
- మహ్లీ బార్డ్‌మాన్ (డబ్ల్యూఎ - మెల్‌విల్లే క్రికెట్ క్లబ్)
- టామ్ కాంప్‌బెల్ (క్యూ.ఎల్.డి. - వెస్ట్రన్ సబర్బ్స్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- హ్యారీ డిక్సన్ (విక్ - సెయింట్ కిల్డా క్రికెట్ క్లబ్)
- ర్యాన్ హిక్స్ (న్యూ సౌత్ వేల్స్ - మోస్మాన్ క్రికెట్ క్లబ్)
- సామ్ కాన్స్టాస్ (న్యూ సౌత్ వేల్స్ - సదర్లాండ్ క్రికెట్ క్లబ్)
- రాఫెల్ మాక్‌మిలన్ (న్యూ సౌత్ వేల్స్ - సెయింట్ జార్జ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- ఐడాన్ ఓ'కానర్ (టాస్ - గ్రేటర్ నార్తర్న్ రైడర్స్)
- హర్జాస్ సింగ్ (న్యూ సౌత్ వేల్స్ - వెస్ట్రన్ సబర్బ్స్ క్రికెట్ క్లబ్)
- టామ్ స్ట్రాకర్ (న్యూ సౌత్ వేల్స్ - సదర్లాండ్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- కల్లమ్ విడ్లర్ (క్యూ.ఎల్.డి. - వ్యాలీ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
- కోరీ వాస్లీ (డబ్ల్యూఎ - రాకింగ్‌హామ్-మండూరా క్రికెట్ క్లబ్)
- జాండర్ బక్స్టన్ (విక్ - మెల్బోర్న్ క్రికెట్ క్లబ్)
- కామెరాన్ ఫ్రెండో (న్యూ సౌత్ వేల్స్ - ఫెయిర్‌ఫీల్డ్ లివర్‌పూల్ క్రికెట్ క్లబ్)
- ఒల్లీ పీక్ (విక్ - గీలాంగ్ క్రికెట్ క్లబ్)
- కోడి రేనాల్డ్స్ (క్యూ.ఎల్.డి. - గోల్డ్ కోస్ట్ డిస్ట్రిక్ట్ క్రికెట్ క్లబ్)
మూలాలు
మార్చుబాహ్య లింకులు
మార్చు- క్రికెట్ ఆర్కైవ్‌లో ఆస్ట్రేలియా అండర్-19లు ఆడిన మ్యాచ్‌లు