ఇంటింటి కథ 1974లో విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ రమణ కంబైన్స్ పతాకంపై కాకర్ల కృష్ణ నిర్మించిన ఈ సినిమాకు కె.సత్యం దర్శకత్వం వహించాడు. ఘట్టమనేని కృష్ణ, చంద్రకల< అంజలీదేవి ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు రమేష్ నాయుడు సంగీతాన్నందించాడు.[1]

ఇంటింటి కథ
(1974 తెలుగు సినిమా)
దర్శకత్వం కె. సత్యం
నిర్మాణం కె. కృష్ణ
తారాగణం ఘట్టమనేని కృష్ణ,
అంజలీదేవి,
గుమ్మడి వెంకటేశ్వరరావు
సంగీతం రమేష్ నాయుడు
నిర్మాణ సంస్థ లక్ష్మీరమణ కంబైన్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు

పాటల జాబితా

మార్చు

1.రమణీ ముద్దుగుమ్మ రావే నా రాజ నిమ్మల, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.ప్రతివాది భయంకర శ్రీనివాస్, ఎల్.ఆర్.అంజలి

2.ఇంటింటి కధ ఓ బొమ్మలాట వింత బొమ్మలాట, రచన:ఆరుద్ర, గానం.శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం

3.ఉరుమురిమి చూస్తావు తరిమి తరిమి ఎంతో, రచన:ఆరుద్ర, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి

4.ఎంత వెర్రి తల్లివో ఎన్నాళ్లీ శోధన ఏడవలేవు బ్రతుకు, రచన:దేవులపల్లి కృష్ణశాస్త్రి, గానం.పులపాక సుశీల

5.ఏమిటోననుకొంటి గోంగూరకి నే ఎగురుకుంటూ, రచన: కొసరాజు, గానం.ఎల్ ఆర్ ఈశ్వరి

6.కావాలని వచ్చావా చెయ్యాలని చేసావా,రచన:ఆరుద్ర, గానం.పి సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం బృందం.

మూలాలు

మార్చు
  1. "Intinti Katha (1974)". Indiancine.ma. Retrieved 2020-08-16.

2.ghantasala galaamrutamu, kolluri bhaskararao blog.

బాహ్య లంకెలు

మార్చు