ఇంటింటి రామాయణం

'ఇంటింటి రామాయణం' తెలుగు చలన చిత్రం 1979 న విడుదల.నవత ఆర్ట్స్ కృష్ణంరాజు నిర్మించిన ఈ చిత్రంలో చంద్రమోహన్,రంగనాథ్, జయసుధ, నూతన్ ప్రసాద్ ముఖ్య పాత్రలు పోషించారు.పర్వతనేని సాంబశివరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి సంగీతం రాజన్ నాగేంద్ర అందించారు .

ఇంటింటి రామాయణం
(1979 తెలుగు సినిమా)
దర్శకత్వం పి. సాంబశివరావు
తారాగణం చంద్రమోహన్,
రంగనాథ్,
జయసుధ,
నూతన్ ప్రసాద్,
ప్రభ
సంగీతం రాజన్ - నాగేంద్ర
నేపథ్య గానం ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి
గీతరచన ఆరుద్ర, వేటూరి, కొంపెల్ల శివరాం
నిర్మాణ సంస్థ నవత ఆర్ట్స్
భాష తెలుగు

డాక్టర్ జయకృష్ణకు ప్రాణమిత్రుడు మోహనరావు.

తారాగణం

మార్చు
  • చంద్రమోహన్
  • జయసుధ
  • రంగనాథ్
  • ప్రభ
  • నూతన్‌ప్రాసాద్
  • రమాప్రభ
  • పి.ఎల్.నారాయణ
 
పి.సాంబశివరావు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: పి.సాంబశివరావు
  • నిర్మాత: ఎన్.కృష్ణంరాజు
  • నిర్మాణ సంస్థ: నవత ఆర్ట్స్
  • సంగీతం: రాజన్, నాగేంద్ర
  • సాహిత్యం:ఆరుద్ర, వేటూరి సుందర రామమూర్తి, కొంపెళ్ళ శివరాం
  • నేపథ్య గానం: శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల,శిష్ట్లా జానకి .

పాటలు

మార్చు
  1. ఇంటింటి రామాయణం... వింతైన ప్రేమాయణం... కలిసుంటే సల్లాపము ... విడిపోతే కల్లోలము (ఆరుద్ర[1] సాహిత్యాన్ని అందించారు)
  2. మల్లెలు పూసే...వెన్నెల కాసే....ఈ రేయి హాయిగా.... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, పి.సుశీల గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
  3. వీణ వేణువైన సరిగమ విన్నావా.....తీగ రాగమైన మధురిమ కన్నావా... (ఎస్.పి.బాలసుబ్రమణ్యం, జానకి గారు ఆలపించగా, వేటూరి గారు సాహిత్యాన్ని అందించారు)
  4. ఈ తరుణము ...వలపే శరణము... జగములే సగము గా.... (కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
  5. శ్రీ రామ నామమ్ము సర్వస్వం అని ....... (హరికథ).. (ఎమ్.వి.ఎల్, కొంపెల్ల శివరాం సాహిత్యాన్ని అందించారు)
  6. ఉప్పు కారం తినక తప్పదు తప్పో ఒప్పో నడక తప్పదు,... (ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించగా, వేటూరి సాహిత్యం అందించారు).

మూలాలు

మార్చు
  1. ఆరుద్ర సినీ గీతాలు, కురిసే చిరుజల్లులో, కె. రామలక్ష్మి, విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్, హైదరాబాద్, 2003.

. 2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.