ఇంటిని దిద్దిన ఇల్లాలు
ఇంటిని దిద్దిన ఇల్లాలు 1978 మే 12న విడుదలైన తెలుగు డబ్బింగ్ సినిమా.[1]ఆయిరతిల్ ఒరుతి అనే పేరుతో 1975లో వెలువడిన తమిళ సినిమా దీని మాతృక. నందన్ చిత్ర పతాకంపై దోనేపూడి రమేష్ నిర్మించిన ఈ సినిమాకు ఎ.మణి దర్శకత్వం వహించాడు. కె.ఆర్.విజయ, సుజాత, కమలహాసన్ ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[2][3]
ఇంటిని దిద్దిన ఇల్లాలు (1978 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | అవినాషి మణి |
---|---|
తారాగణం | కె.ఆర్.విజయ సుజాత కమల్ హాసన్ జయసుధ |
విడుదల తేదీ | 12 మే 1978 |
దేశం | భారత్ |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- కె. ఆర్. విజయ జనకిగా
- కె. బాలాజీ గోపిగా
- శ్రీకాంత్ సతీష్ గా
- సుజాత లక్ష్మిగా
- కమల్ హాసన్ కమల్ గా
- జయసుధ సుధగా[4]
- తెంగై శ్రీనివాసన్ కబలిశ్వరన్
- మనోరమ సింగారిగా
- సురులి రాజన్ శివకోలుంతుగా
- ఎ. శకుంతల
- ఎస్. వి. రామదాస్ పరాంతమాన్ (అతిథి పాత్ర)
- సుకుమారి పోలీసు జైలర్‌గా (అతిథి పాత్ర)
- ఎస్. ఎ. అశోకన్ (అతిథి పాత్ర)
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: అవినాషి మణి
- నిర్మాత: దోనేపూడి రమేష్
- సంగీతం: కె.చక్రవర్తి
మూలాలు
మార్చు- ↑ "Intini Didina Illalu (1978)". Indiancine.ma. Retrieved 2023-03-13.
- ↑ "Intini Didina Illalu (1978)". Indiancine.ma. Retrieved 2020-08-17.
- ↑ "Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 70 Issue 15". ఆంధ్రపత్రిక. 10 December 1976. p. 26.
- ↑ "Andhra Patrika ఆంధ్ర పత్రిక Volume 70 Issue 18". ఆంధ్రపత్రిక. 31 December 1976. p. 25.