ఇంటి దొంగలు 1973లో విడుదలైన తెలుగు సినిమా. సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై కె.హేమాంభరధర రావు ఈ సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించాడు. కృష్ణంరాజు, జమున, సత్యనారాయణ ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎస్.పి.కోదండపాణి సంగీతాన్నందించాడు.[1]

ఇంటి దొంగలు
(1973 తెలుగు సినిమా)
Inti Dongalu (1973).jpg
సినిమా పోస్టర్
దర్శకత్వం కె. హేమాంబరధరరావు
తారాగణం కృష్ణంరాజు,
జమున,
సత్యనారాయణ,
రావి కొండలరావు,
అల్లు రామలింగయ్య
సంగీతం ఎస్.పి. కోదండపాణి
నేపథ్య గానం ఘంటసాల
గీతరచన కొసరాజు
నిర్మాణ సంస్థ సుభాషిణి ఆర్ట్ పిక్చర్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

సాంకేతిక వర్గంసవరించు

పాటలు[2]సవరించు

  1. ఇంతలేసి కన్నులున్న లేడిపిల్లా నువ్వు దారి - ఘంటసాల - రచన: కొసరాజు
  2. ఓ రామచంద్రా శ్రీరామచంద్రా భువిలోకి - ఘంటసాల బృందం - రచన: కొసరాజు
  3. కొండపైన వెండివాన అది గుండెల్లో కొత్త వలపు - పి.సుశీల, ఎస్.పి. బాలు

మూలాలుసవరించు

  1. "Inti Dongalu (1973)". Indiancine.ma. Retrieved 2020-08-16.
  2. రావు, కొల్లూరి భాస్కర (2009-04-24). "ఇంటిదొంగలు - 1973". ఇంటిదొంగలు - 1973. Archived from the original on 2011-09-25. Retrieved 2020-08-16.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)