ఇంటి నెం.13 (2024 తెలుగు సినిమా)

ఇంటి నెం.13 2024లో తెలుగులో విడుదలైన మిస్టరీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ సినిమా.[1] రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌పై హేసన్‌ పాషా నిర్మించిన ఈ సినిమాకు పన్నా రాయల్ దర్శకత్వం వహించాడు. నవీద్‌బాబు, ఇర్ఫాన్‌, నికీషా, ఆనంద్ రాజ్, పృథ్వీరాజ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా మార్చి 01న విడుదలైంది.[2]

కథ మార్చు

అర్జున్, అతను రాసిన ఓ నవల 10 లక్షల కాపీలు అమ్ముడు పోవడంతో ప్రచురణకర్త ఆయనకు బహుమానంగా ఇంటి నెంబర్ 13 అనే విల్లాను బహుమానంగా ఇస్తాడు. ఆ ఇంట్లో అతని అన్నయ్య సంజయ్‌ కుటుంబ సభ్యులతో ఆ ఇంట్లో ప్రవేశిస్తాడు. ఈ క్రమంలో ఆ ఇంట్లో కొన్ని చిత్ర, విచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. ఈ క్రమంలో గజానంద్‌ (ఆనంద్‌రాజ్‌) సైక్రియాటిస్ట్ ఆ ఇంట్లో వచ్చి ఆ ఇంట్లో ఉన్న సమస్యను ఎలా పరిష్కరించాడనేదే మిగతా కథ.[3]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యానర్: రీగల్‌ ఫిలిం ప్రొడక్షన్స్‌, డి.ఎం. యూనివర్సల్‌ స్టూడియోస్‌
  • నిర్మాత: హేషన్ పాషా, డాక్టర్ బర్కతుల్లా
  • కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్
  • సంగీతం: వినోద్‌ యాజమాన్య
  • సినిమాటోగ్రఫీ: పి.ఎస్‌.మణికర్ణన్‌
  • ఎడిటింగ్‌: సాయినాథ్‌ బద్వేల్‌
  • మాటలు: వెంకట్‌ బాలగోని, పన్నా రాయల్‌
  • కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్‌

పాటలు మార్చు

సం.పాటపాట రచయితగాయకులుపాట నిడివి
1."నరనరము"గోసాల రాంబాబుమాల్గాడి శుభ[4]5:23
2."పో పోవే పో"గోసాల రాంబాబుశ్రేయ ఘోషాల్, యాజమాన్య5:03
3."అదే కావాలి"గోసాల రాంబాబుఐశ్వర్య3:54
4."గిర గిర ప్రమోషనల్‌ సాంగ్‌"గోసాల రాంబాబురాజలక్ష్మీ[5]3:50

మూలాలు మార్చు

  1. NT News (22 February 2024). "సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 'ఇంటి నెం 13'". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  2. Chitrajyothy (5 March 2024). "Inti Number 13: 72 థియేటర్లతో స్టార్ట్‌.. 120 థియేటర్లలో హల్‌చల్‌ చేస్తున్న 'ఇంటి నెం.13'". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  3. Sakshi (1 March 2024). "ఇంటి నెం.13 సినిమా రివ్యూ, నిజంగానే భయపెట్టిందా?". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  4. Chitrajyothy (29 January 2022). "'న‌రన‌ర‌మూ'.. హుషారెక్కించే పాటతో మాల్గాడి శుభ‌ రీ ఎంట్రీ". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.
  5. Sakshi (24 February 2024). "'పుష్ప'ఫేం రాజలక్ష్మీ నోట 'ఇంటి నెం.13' పాట". Archived from the original on 9 March 2024. Retrieved 9 March 2024.