ఇంటూరి నాగేశ్వరరావు

ఇంటూరి నాగేశ్వరరావు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 2024లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనససభ ఎన్నికలలో కందుకూరు నుండి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.[1][2][3]

ఇంటూరి నాగేశ్వరరావు

ఎమ్మెల్యే
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
4 జూన్ 2024 - ప్రస్తుతం
ముందు మానుగుంట మహీధర్ రెడ్డి
నియోజకవర్గం కందుకూరు

వ్యక్తిగత వివరాలు

జననం 1977
నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ తెలుగుదేశం పార్టీ
తల్లిదండ్రులు ఇంటూరి సుబ్బారావు, వరమ్మ
జీవిత భాగస్వామి సౌజన్య
సంతానం అవినాష్, సందీప్
నివాసం 5-32, నెకునంపురం \ పోకూర్, వోలేటివారి మండలం, నెల్లూరు జిల్లా
వృత్తి రాజకీయ నాయకుడు

మూలాలు

మార్చు
  1. EENADU (5 June 2024). "అసెంబ్లీకి 81 కొత్త ముఖాలు". Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  2. BBC News తెలుగు (4 June 2024). "ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాలు: కొత్త ఎమ్మెల్యేలు వీరే." Archived from the original on 5 June 2024. Retrieved 5 June 2024.
  3. Eenadu (5 June 2024). "పసుపు జెండా.. విజయ ఢంకా". Archived from the original on 13 June 2024. Retrieved 13 June 2024.