కందుకూరు శాసనసభ నియోజకవర్గం

ఆంధ్ర ప్రదేశ్ శాసనసభకు చెందిన నియోజక వర్గం

కందుకూరు శాసనసభ నియోజకవర్గం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది నెల్లూరు లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో భాగం.

కందుకూరు శాసనసభ నియోజకవర్గం
ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంప్రకాశం జిల్లా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా మార్చు
అక్షాంశ రేఖాంశాలు15°13′12″N 79°54′0″E మార్చు
పటం

మండలాలు మార్చు

2009 ఎన్నికలు మార్చు

2009 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ తరఫున దివి శివరాం పోటీ చేస్తున్నాడు.[1]

నియోజకవర్గం నుండి గెలుపొందిన శాసనసభ్యులు మార్చు

సంవత్సరం సంఖ్య రాష్ట్ర శాసన సభ నియోజిక వర్గము రకం విజేత పేరు లింగం స్త్రీ / ఫు పార్టీ పార్టీ ఓట్లు ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం స్త్రీ/పు. పార్టీ పార్టీ ఓట్లు ఓట్లు
2019 109 కందుకూరు జనరల్ మానుగుంట మహీధర్ రెడ్డి పు వైసీపీ 101275 పోతుల రామారావు పు తె.దే.పా 86339
2014 109 Kandukur GEN పోతుల రామారావు పు వైసీపీ 84538 దివి శివరాం M తె.దే.పా 80732
2009 228 Kandukur కందుకూరు GEN మానుగుంట మహీధర్ రెడ్డి పు INC కాంగ్రెస్ పార్టి 74553 దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 70310
2004 117 Kandukur కందుకూరు GEN మానుగుంట మహీధర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 67207 దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 59328
1999 117 Kandukur కందుకూరు GEN దివి శివరాం M తె.దే.పా తెలుగు దేశం పార్టీ 63964 మానుగుంట మహీధర్ రెడ్డి పు కాంగ్రెస్ పార్టీ 62439
1994 117 Kandukur కందుకూరు GEN జనరల్ దివి శివరాం M పు. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 52376 మానుగుంట మహీధర్ రెడ్డి పు IND స్వతంత్ర 46351
1989 117 Kandukur కందుకూరు GEN జనరల్ మానుగుంట మహీధర్ రెడ్డి పు INC కాంగ్రెస్ 56626 మారుబోయిన మాల కొండయ్య M పు.. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 46428
1985 117 Kandukur కందుకూరు GEN జనరల్ మానుగుంట ఆదినారాయణ రెడ్డి M పు. INC కాంగ్రెస్ పార్టీ 45765 గుత్తా వెంకట సుబ్బయ్య M పు. తె.దే.పా తెలుగు దేశం పార్టీ 44480
1983 117 కందుకూరు GEN మానుగుంట ఆదినారాయణ రెడ్డి M పు. IND స్వతంత్ర అభ్యర్థి 29134 గుత్తా వెంకట సుబ్బయ్య M పు. \ INC కాంగ్రెస్ పార్టీ 26293
1978 117 కందుకూరు GEN దివికొండయ్య చౌదరి M కాంగ్రెస్ పార్టీ 35361 మానుగుంట ఆదినారాయణ రెడ్డి M JNP 23056
1972 117 Kandukur కందుకూరు GEN మానుగుంట ఆదినారాయణ రెడ్డి M IND 36892 నల్లమోతు చెంచు రామానాయుడు M INC 31459
1967 120 Kandukur కందుకూరు GEN నల్లమోతు చెంచు రామానాయుడు M INC కాంగ్రెస్. 34927 V. Y. K. Reddy వై.కె. రెడ్డి M SWA 29015
1962 125 Kandukur కందుకూరు GEN నల్లమోతు చెంచు రామానాయుడు M INC కాంగ్రెస్ పార్టీ 23905 దివికొండయ్య చౌదరి M SWA 22233
1955 110 Kandukur కందుకూరు GEN దివికొండయ్య చౌదరి M INC కాంగ్రెస్ పార్టీ 21506 రావి పాటి వెంకయ్య M CPI కాంగ్రెస్ పార్టీ 14409


ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. ఈనాడు దినపత్రిక, తేది 26-03-2009