ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్

సాంకేతిక ప్రైవేట్ వ్యాపార కళాశాల

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐ.ఎస్.బి) హైదరాబాదులోని అంతర్జాతీయ బిజినెస్ కళాశాల. ఇక్కడ పోస్టుగ్రాడ్యుయేట్ స్థాయిలో మేనేజిమెంటు కోర్సు (మాస్టర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - ఎంబీఏ) తో పాటు పోస్టు-డాక్టోరల్ ప్రోగ్రాములు, బిజినెస్ ఎగ్జిక్యూటివుల కొరకు ఎక్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాములను అందిస్తున్నది. ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెసును కొంతమంది ఫార్ట్యూన్ 500 వ్యాపారవేత్తలు [2] ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము యొక్క సహకారముతో 1999 డిసెంబరు 20న[3] స్థాపించారు. మెకిన్సీ అండ్ కంపెనీ వరల్డ్‌వైడ్ సంస్థ యొక్క మాజీ మానేజింగ్ డైరెక్టర్ రజత్ గుప్తా, అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ సంస్థ యొక్క స్థాపనలో కీలకపాత్ర పోషించారు.[4]

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్
ఐ.యస్.బి సింహద్వారము
రకంPrivate business school
స్థాపితం1999 (1999)
చైర్మన్Adi Godrej (2011-present)
డీన్అజిత్ రంగనేకర్
సహ-వ్యవస్థాపకులురజత్ గుప్తా మరియూ అనిల్ కుమార్
విద్యాసంబంధ సిబ్బంది
49 Permanent Faculty
105 Visiting Faculty [1]
విద్యార్థులు847
(770 in MBA)
(10 in Ph.D.[-అయోమయ నివృత్తి పేజీకి వెళ్తున్న ఈ లింకును సవరించాలి-])
(67 in EMBA)
స్థానంహైదరాబాదు, ఆంధ్రప్రదేశ్ మరియూ మౌహాలి, పంజాబ్, భారతదేశం
17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476Coordinates: 17°21′58″N 78°28′34″E / 17.366°N 78.476°E / 17.366; 78.476
కాంపస్Urban
అథ్లెటిక్ మారుపేరుISB
జాలగూడుISB.edu
ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ భవనములు

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌కు లండన్ బిజినెస్ స్కూల్, వార్టన్ బిజినెస్ స్కూల్ , కెల్లాగ్ స్కూల్ ఆఫ్ మేనిజిమెంట్‌లతో భాగస్వామ్య సంబంధాలు ఉన్నాయి.[5] శీఘ్రగతిన నడిచే ఒక సంవత్సరపు పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సు ఐఎస్‌బీ యొక్క ప్రత్యేకత.

మూలాలుసవరించు

  1. http://www.isb.edu/KnowISB/OutstandingFaculty.Shtml
  2. "ISB Founders". Archived from the original on 2007-02-25. Retrieved 2007-12-24.
  3. "Foundation stone laying ceremony date". December 20, 1999. Archived from the original on 2007-02-12. Retrieved 2007-12-24.
  4. "Inauguration by Chandrababu Naidu". July 01, 2001. Archived from the original on 2007-02-12. Retrieved 2007-12-24. Check date values in: |year= (help)
  5. "ISB associate schools list". Archived from the original on 2007-02-07. Retrieved 2007-12-24.