ఇందిరా పి. పి. బోరా
ఇందిరా పి.పి. బోరా భారతదేశంలోని అస్సాంకు చెందిన సాత్రియా నృత్యకారిణి. [1] గురు రుక్మిణీదేవి అరండేల్ ఆధ్వర్యంలో 13 సంవత్సరాలు భరతనాట్యంలో శిక్షణ పొంది, గురు వెంపటి చిన సత్యం మార్గదర్శకత్వంలో కూచిపూడిలో శిక్షణ పొందారు, [2] బోరా న్యూజీలాండ్, అమెరికా, వియత్నాంలలో సాత్రియాను ప్రోత్సహించి, ప్రదర్శించారు.
ఇందిరా పి. పి. బోరా | |
---|---|
జననం | 1949 |
జాతీయత | భారతీయులు |
పౌరసత్వం | భారతదేశం |
విద్య | పోస్ట్ గ్రాడ్యుయేట్ |
వృత్తి | సాత్రియ నర్తకి |
సుపరిచితుడు/ సుపరిచితురాలు | సాత్రియ,భరతనాట్యం,కూచిపూడి |
బిరుదు | గురు |
పిల్లలు | ఒకరు |
పురస్కారాలు | పద్మశ్రీ (2020), సంగీత నాటక అకాడమీ అవార్డు (1996) |
వెబ్‌సైటు | http://kalabhumiindia.com |
అవార్డులు
మార్చుమూలాలు
మార్చు- ↑ "Sattriya Dancer From Assam PP Bora Conferred With Padma Shri - SheThePeople TV" (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2021-12-17.
- ↑ "Sattriya: Sattriya will always be a concert art form: Dr Indira PP Bora - The Economic Times". m.economictimes.com. Retrieved 2021-12-17.
- ↑ "Internationally Acclaimed Sattriya Dancer From Assam Indira PP Bora To Be Conferred With Padma Shri". TIME8 (in అమెరికన్ ఇంగ్లీష్). 2020-01-26. Retrieved 2021-12-17.
- ↑ "Indira P Bora. Indira P. P. Bora is a Satriya dancer from Assam, India. Trained in Bharatnatyam for 13 years under Guru Rukmini Devi Arundale and in Kuchipudi u". ww.en.freejournal.org (in ఇంగ్లీష్). Archived from the original on 2021-12-17. Retrieved 2021-12-17.
- ↑ "Indira P. P. Bora Explained". everything.explained.today. Retrieved 2021-12-17.
- ↑ "Padma Awards 2020 announced" (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 2021-12-17. Retrieved 2021-12-17.