ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు

ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు 2006 లో విడుదలైన తెలుగు సినిమా. శివశక్తి ఫిలింస్ పతాకంపై గబ్బిట సుదర్శన్ నిర్మించిన ఈ సినిమాకు దేవానంద్ దర్శకత్వం వహించాడు. రాజేంద్రప్రసాద్, కీర్తీ చావ్లా, సుమన్, జీవా ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ప్రసాద్ సంగీతాన్నందించాడు.[1]

ఇద్దరు అత్తల ముద్దుల అల్లుడు
(2006 తెలుగు సినిమా)
తారాగణం రాజేంద్ర ప్రసాద్
కీర్తి చావ్లా
సుమన్
జీవా
కోవై సరళ
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: దేవానం
  • స్టుడియో: శివశక్తి ఫిలింస్
  • నిర్మాత: గబ్బిట సుదర్శన్
  • సంగీతం: ప్రసాద్
  • సమర్పణ: దుర్గం జయంతి కుమార్
  • విడుదల తేదీ: 2006 జూన్ 9

మూలాలు

మార్చు
  1. "Iddaru Atthala Muddula Alludu (2006)". Indiancine.ma. Retrieved 2020-08-17.

బాహ్య లంకెలు

మార్చు