ఇనిమెట్ల
ఆంధ్రప్రదేశ్, పల్నాడు జిల్లా గ్రామం
ఇనిమెట్ల, పల్నాడు జిల్లా, రాజుపాలెం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.
ఇనిమెట్ల | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం | |
అక్షాంశరేఖాంశాలు: 16°22′45″N 79°58′56″E / 16.379117°N 79.982213°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు జిల్లా |
మండలం | రాజుపాలెం |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522615 |
ఎస్.టి.డి కోడ్ |
గ్రామ ప్రముఖులు
మార్చు- ఉండేల మాలకొండారెడ్డి - ప్రముఖ కవి, ఒక ఇంజనీరు.అతను తెలుగు రచయిత, కవిగా ప్రసిద్ధి చెందాడు..[1] అతడు చైతన్య భారతి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, గండిపేట, హైదరాబాదు సంస్థ వ్యవస్థాపకుడు.అతను1932 ఆగస్టు 23 న ఇనిమెట్ల గ్రామంలో జన్మించాడు.
- కొండ్రకుంట చలపతిరావు:- ఈ గ్రామస్థులైన చలపతిరావు, నరసరావుపేటలో పెరిగారు. రెండు దశాబ్దాలక్రితం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలోని డలాస్ నగరానికి వెళ్ళి అక్కడే స్థిరపడ్డారు. అక్కడ ఇతను ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ సలహాదారుగా పనిచేయుచున్నారు. ఇతను జన్మభూమి అభివృద్ధికి పలుమార్లు విరాళాలు ఇచ్చాడు. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) అధ్యక్ష పదవికి ఎంపికైయ్యాడు.
గ్రామంలోని దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
మార్చుశ్రీ కోదండరామస్వామివారి ఆలయం
మార్చునూతనంగా పునరుద్ధరించిన ఈ ఆలయంలో, విగ్రహప్రతిష్ఠా మహోత్సవం, 2012,జూన్-13న వైభవంగా నిర్వహించినారు.
మూలాలు
మార్చు- ↑ Andhra Pradesh. "A blend of art and science". The Hindu (online). Archived from the original on 10 August 2011. Retrieved 7 June 2012.