ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ

ఇన్స్‌పెక్టర్ ఝాన్సీ 1993లో విడుదలైన తెలుగు చలనచిత్రం.

ఇన్‌స్పెక్టర్ ఝాన్సీ
(1993 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
దర్శకత్వం కె. సదాశివరావు
తారాగణం హరీష్,
జయసుధ, సౌందర్య
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ బాలాజీ మూవీ క్రియేషన్స్
భాష తెలుగు