ఇల్లాలి ప్రతిజ్ఞ

ఇల్లాలి ప్రతిజ్ఞ 1985 లో టి. ఎల్. వి ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన తెలుగు సినిమా.[1] సాయికృష్ణ ఆర్ట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని రామచంద్రరాజు, సత్యనారాయణ రాజులు నిర్మించారు. చంద్రమోహన్, మనోచిత్ర ప్రధాన తారాగణంగా నిర్మించిన ఈ చిత్రానికి చెళ్లపిళ్ల సత్యం సంగీతాన్నందించాడు.[2]

ఇల్లాలి ప్రతిజ్ఞ
దర్శకత్వంటి.ఎల్.వి.ప్రసాద్
తారాగణంచంద్రమోహన్ ,
మనొచిత్ర,
నరేష్
సంగీతంచెళ్ళపిళ్ళ సత్యం
నిర్మాణ
సంస్థ
భాషతెలుగు

తారాగణం

మార్చు

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: టి.ఎల్.వి.ప్రసాద్
  • నిర్మాత: రామచంద్రరాజు, సత్యనారాయణ రాజు
  • సంగీతం: చెళ్లపిళ్ల సత్యం
  • సమర్పణ: సుబ్బరాజు వెగెసన
  • కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
  • విడుదల తేదీ: 1986 నవంబరు 21

మూలాలు

మార్చు
  1. రాజాధ్యక్ష. "ఇల్లాలి ప్రతిజ్ఞా తాతినేని ప్రసాద్". indiancine.ma. Retrieved 18 October 2016.
  2. "Illali Pratignya (1986)". Indiancine.ma. Retrieved 2020-08-18.