నరేష్ (అయోమయ నివృత్తి)
- విజయ నరేష్: తెలుగు నటుడు, నటి విజయ నిర్మల కుమారుడు.
- అల్లరి నరేష్: తెలుగు సినిమా దర్శకుడు ఈ.వి.వి. సత్యనారాయణ ద్వితీయ కుమారుడు.
- నరేష్ అయ్యర్, భారత్లోని ముంబైకి చెందిన నేపథ్య గాయకుడు.
- జె.నరేష్బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు
![]() |
ఈ అయోమయ నివృత్తి పేజీ, ఒకే పేరు కలిగిన వేర్వేరు వ్యాసాల జాబితా. ఏదైనా అంతర్గత లంకె నుండి మీరిక్కడకు వచ్చిఉంటే, ఆ లంకె నుండి సరాసరి కావాల్సిన పేజీకి వెళ్ళే ఏర్పాటు చెయ్యండి. |