ఇల్లాలు ప్రియురాలు (2006 సినిమా)
ఇల్లాలు ప్రియురాలు 2006, ఏప్రిల్ 14న విడుదలైన తెలుగు చలనచిత్రం. భానుశంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో తొట్టెంపూడి వేణు, దివ్య ఉన్ని, ప్రకాష్ రాజ్, జయసుధ, బ్రహ్మానందం, చంద్రమోహన్ ముఖ్యపాత్రలలో నటించగా, చక్రి సంగీతం అందించారు.[1]
ఇల్లాలు ప్రియురాలు | |
---|---|
ఇల్లాలు ప్రియురాలు డివిడి కవర్ | |
దర్శకత్వం | భానుశంకర్ |
నిర్మాత | అడుసుమల్లి రజినీకాంత్, కీర్తికాంత్, గుళ్ళపల్లి శ్రీహర్ష |
నటులు | తొట్టెంపూడి వేణు, దివ్య ఉన్ని, ప్రకాష్ రాజ్, జయసుధ, బ్రహ్మానందం, చంద్రమోహన్ |
సంగీతం | చక్రి |
నిర్మాణ సంస్థ | శ్రీమాతా ఐశ్వర్యాంభిక క్రియేషన్స్ |
విడుదల | 14 ఏప్రిల్ 2006 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటవర్గంసవరించు
- తొట్టెంపూడి వేణు
- దివ్య ఉన్ని
- ప్రకాష్ రాజ్
- జయసుధ
- బ్రహ్మానందం
- చంద్రమోహన్
సాంకేతికవర్గంసవరించు
- దర్శకత్వం: భానుశంకర్
- నిర్మాత: అడుసుమల్లి రజినీకాంత్, కీర్తికాంత్, గుళ్ళపల్లి శ్రీహర్ష
- సంగీతం: చక్రి
- నిర్మాణ సంస్థ: శ్రీమాతా ఐశ్వర్యాంభిక క్రియేషన్స్
మూలాలుసవరించు
- ↑ తెలుగు ఫిల్మీబీట్. "ఇల్లాలు ప్రియురాలు". telugu.filmibeat.com. Retrieved 16 June 2018.