మిఠాయి చిట్టి
మిఠాయి చిట్టి తెలుగు చలనచిత్ర నటి. ఈమె ఎక్కువగా సహాయపాత్రలను ధరించింది. కొమ్మినేని శేషగిరిరావు, బాపు, కె.వాసు, పి.చంద్రశేఖరరెడ్డి, రాజాచంద్ర, విజయ బాపినీడు, పి.ఎన్.రామచంద్రరావు, ఎ.కోదండరామిరెడ్డి, వల్లభనేని జనార్ధన్, వంశీ, టి. కృష్ణ, రేలంగి నరసింహారావు , కె.బాపయ్య, కె.ఎస్.ఆర్.దాస్, పి.సాంబశివరావు, కోడి రామకృష్ణ, ముత్యాల సుబ్బయ్య, ఎస్. వి. కృష్ణారెడ్డి, దాసరి నారాయణరావు, రవిరాజా పినిశెట్టి, పూరీ జగన్నాథ్, ఉదయశంకర్ మొదలైన దర్శకుల సినిమాలలో ఈమె నటించింది. ఈమె నిర్మాతగా మిఠాయి మూవీస్ బ్యానర్‌పై మరో పోరాటం, అంతిమ పోరాటం అనే డబ్బింగ్ సినిమాలను కూడా నిర్మించింది.
సినిమాల జాబితా సవరించు
ఈమె నటించిన తెలుగు సినిమాల పాక్షిక జాబితా:[1]
మూలాలు సవరించు
- ↑ వెబ్ మాస్టర్. "All Movies Mitayi Chitti". ఇండియన్ సినిమా. Retrieved 7 December 2022.
ఇతర లింకులు సవరించు
ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో మిఠాయి చిట్టి పేజీ