ఇల్లాలు వర్ధిల్లు

ఇల్లాలు వర్థిల్లు 1985లో విడుదలైన తెలుగు సినిమా. బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్ పతాకం కింద ఈసినిమాను కృష్ణవేణి నిర్మించింది.[1] మురళీమోహన్, సుమలత జయమాలిని ప్రధాన తారాగణంగా నటించారు. [2] ఈ సినిమాకి దర్శకత్వం రాజా చంద్ర నిర్వహించారు. సంగీతం చక్రవర్తి స్వరాలు సమకుర్చారు.

ఇల్లాలు వర్ధిల్లు
(1985 తెలుగు సినిమా)
దర్శకత్వం రాజాచంద్ర
తారాగణం మురళీమోహన్ ,
సుమలత,
జయమాలిని
సంగీతం చక్రవర్తి
నిర్మాణ సంస్థ బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • మురళీ మోహన్
  • సుమలత
  • గొల్లపూడి మారుతీరావు
  • అన్నపూర్ణ
  • పి.ఎల్.నారాయణ
  • సుత్తివేలు
  • రావి కొండలరావు
  • రాళ్ళపల్లి
  • శ్రీలక్ష్మి
  • పొట్టి ప్రసాద్
  • మిఠాయి చిట్టి
  • జయమాలిని
  • అనురాధ

సాంకేతిక వర్గం

మార్చు

దర్శకుడు: రాజాచంద్ర

సంగీతం:కొమ్మినేని చక్రవర్తి

గీత రచయితలు: వేటూరి సుందర రామమూర్తి,మైలవరపు గోపి

మాటలు: కాశీ విశ్వనాద్

ఫోటోగ్రఫీ: కె.ఎస్.హరి

కూర్పు:రాజగోపాల్

నృత్యాలు: తార

ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బర్లపూడి రామారావు

నిర్మాణ సంస్థ: బొమ్మరిల్లు ఆర్ట్ ప్రొడక్షన్స్

నిర్మాత: వడ్డే బాలాజీరావు .

విడుదల:1985.

పాటల జాబితా

మార్చు

1.ఇల్లాలు వర్ధిల్లు నీ నవ్వు హరివిల్లు-

మూలాలు

మార్చు
  1. "ఆరోజు బాగా కన్నీళ్లు వచ్చేశాయి: డబ్బింగ్‌ జానకి". EENADU. Retrieved 2022-11-13.
  2. "Illalu Vardillu (1985)". Indiancine.ma. Retrieved 2022-11-13.

బాహ్య లంకెలు

మార్చు