ఈదునూరి పద్మ ( జననం : మార్చి 16, 1979 ) తెలంగాణకు చెందిన కళాకారిణి, ఉద్యమకారిణి. అనేక ప్రజా ఉద్యమాల్లో భాగస్వామిగా ఎన్నో విప్లవ గీతాలను ఆలపించారు. అదే విధంగా మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎన్నో ఉద్యమ గీతాలను అలపించి కీలక భూమికను పోషించారు. తెలంగాణ ప్రభుత్వం తన ఉద్యమ స్ఫూర్తిని గుర్తించి 2018 లో తెలంగాణ రాష్ట్ర విశిష్ట మహిళా పురస్కారంతో సత్కరించింది.[1]

ఈదునూరి పద్మ
దస్త్రం:Eedunoori padma.jpg
జననం
ఈదునూరి పద్మ

మార్చి 16, 1979
వృత్తికళాకారిణి , ఉద్యమకారిణి.
జీవిత భాగస్వామిఈదునూరి నరేష్
తల్లిదండ్రులు
  • కన్నాపురం రాంచందర్ (తండ్రి)
  • రాజేశ్వరి (తల్లి)

జననం మార్చు

ఈమె 1979, మార్చి 16 కన్నాపురం రాంచందర్, రాజేశ్వరి దంపతులకు అంతర్గాం, పెద్దపల్లి జిల్లాలో జన్మించింది.

పురస్కారాలు మార్చు

మూలాలు మార్చు

  1. "యత్ర నార్యస్తు పూజ్యంతే." www.ntnews.com. నమస్తే తెలంగాణ. Retrieved 19 March 2018.