ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం

ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 లోక్‌సభ నియోజకవర్గాలలో, తమిళనాడులోని 39 పార్లమెంటరీ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఈరోడ్, నమక్కల్, తిరుపూరు జిల్లాల పరిధిలో 6 అసెంబ్లీ స్థానాలతో ఏర్పాటైంది. లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా 2002 జూలై 12న ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా ఈ నియోజకవర్గం 2008 ఫిబ్రవరి 19న నూతనంగా ఏర్పాటైంది.[1][2]

ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం
Existence2009–ప్రస్తుతం
Reservationజనరల్
Stateతమిళనాడు
Total Electors1,462,246
Assembly Constituencies06

లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు

మార్చు
నియోజకవర్గం సంఖ్య నియోజకవర్గం పేరు రిజర్వ్ జిల్లా
97 కుమారపాలయం జనరల్ నమక్కల్
98 ఈరోడ్ (పశ్చిమ) జనరల్ ఈరోడ్
99 ఈరోడ్ (తూర్పు) జనరల్ ఈరోడ్
100 మొదక్కురిచ్చి జనరల్ ఈరోడ్
101 ధరాపురం ఎస్సీ తిరుపూరు
102 కంగాయం జనరల్ తిరుపూరు

ఎన్నికైన పార్లమెంటు సభ్యులు

మార్చు
నం. పేరు పదవీకాలం లోక్ సభ రాజకీయ పార్టీ
నుండి వరకు
1 ఎ. గణేశమూర్తి 2009 జూన్ 1 2014 మే 18 15వ మరుమలార్చి ద్రవిడ మున్నేట్ర కజగం
2 ఎస్. సెల్వకుమార చిన్నయన్ 2014 జూన్ 4 2019 మే 24 16వ ఏఐఏడీఎంకే
3 ఎ. గణేశమూర్తి 2019 జూన్ 18 [3] 2024 17వ డీఎంకే

మూలాలు

మార్చు
  1. "Parliamentary & Assembly Constituencies wise Polling Stations & Electors" (PDF). Chief Electoral Officer, Rajasthan website.
  2. Ramakrishnan, T. (1 May 2009). "Beset with agrarian issues and poor development". The Hindu. Archived from the original on 25 January 2013. Retrieved 14 May 2010.
  3. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.