ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం

ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం తమిళనాడు రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఈరోడ్ జిల్లా, ఈరోడ్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.[1][2]

ఈరోడ్ ఈస్ట్ శాసనసభ నియోజకవర్గం
శాసనసభ నియోజకవర్గం
దేశం భారతదేశం
రాష్ట్రంతమిళనాడు
జిల్లాఈరోడ్
లోక్‌సభ నియోజకవర్గంఈరోడ్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం ఎమ్మెల్యే పార్టీ
2011[3] వీసీ చంద్రకుమార్ దేశీయ ముర్పోక్కు ద్రావిడ కజగం
2016 కె.ఎస్. తెన్నరసు ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం
2021[4][5] తిరుమగన్‌ ఈవేరా భారత జాతీయ కాంగ్రెస్
2023 ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌

మూలాలు మార్చు

  1. "New Constituencies, Post-Delimitation 2008" (PDF). Chief Electoral Officer, Tamil Nadu. Archived from the original (PDF) on 2012-05-15.
  2. "List of Parliamentary and Assembly Constituencies" (PDF). Tamil Nadu. Election Commission of India. Archived from the original (PDF) on 2009-02-06. Retrieved 2008-10-10.
  3. Detailes Result 2011, Aseembly Election Tamil Nadu (PDF). Election Commission of Tamil Nadu (Report). Archived from the original (PDF) on 15 February 2017. Retrieved 9 May 2021.
  4. India Today. "Tamil Nadu election result 2021: Seat-wise full list of winners and losers" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.
  5. Financial Express (3 May 2021). "Tamil Nadu Election Results 2021: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 23 June 2023. Retrieved 23 June 2023.