ఈ పిల్లకు పెళ్ళవుతుందా
ఈ పిల్లకు పెళ్లవుతుందా 1983లో విడుదలైన తెలుగు సినిమా. శ్రీ బాల బాలాజీ చిత్ర పతాకంపై బి.హెచ్.అజయ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రానికి వేజెళ్ళ సత్యనారాయణ దర్శకత్వం వహించాడు. రాజేంద్ర ప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు కె.చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
ఈ పిల్లకి పెళ్ళి అవుతుందా (1983 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | వేజెళ్ళ సత్యనారాయణ |
---|---|
తారాగణం | రాజేంద్రప్రసాద్, గుమ్మడి వెంకటేశ్వరరావు |
సంగీతం | కె. చక్రవర్తి |
నేపథ్య గానం | ఎస్.పీ.బాలసుబ్రమణ్యం, పి.సుశీల, ఎస్.జానకి |
నిర్మాణ సంస్థ | శ్రీ బాల బాలాజీ చిత్ర |
భాష | తెలుగు |
తారాగణం
మార్చు- రాజేంద్రప్రసాద్,
- గుమ్మడి వెంకటేశ్వరరావు
- సాయిచంద్
- జ్యోతి
- పూర్ణిమ
- తులసి
- శ్యామల గౌరి
- నూతన్ ప్రసాద్
- సాక్షి రంగారావు
- వంకాయల సత్యనారాయణ
- పరుచూరి గోపాల కృష్ణ
- సుత్తివేలు
- ముక్కురాజు
- డా. శివప్రసాద్
- చిట్టిబాబు
- పొట్టి ప్రసాద్
సాంకేతిక వర్గం
మార్చు- దర్శకత్వం: వేజెళ్ళ సత్యనారాయణ
- స్టుడియో: శ్రీ బాల బాలాజీ చిత్ర కంబైన్స్
- నిర్మాత: బి.హెచ్. అజయ్ కుమార్
- సంగీతం: కె.చక్రవర్తి
- కళా దర్శకుడు: కొండపనేని రామలింగేశ్వరరావు
- పాటలు: డా. నెల్లుట్ల
- ఛాయాగ్రహణం; ఆర్.కె.రాజు
- కూర్పు: బాబూరావు
- సమర్పణ: బి.హెచ్.వి.ఎన్. రాజు
- విడుదల తేదీ: 1983 ఆగస్టు 26
పాటల జాబితా
మార్చు1.చలిగా ఉందా చలికి చలిగా ఉందా, రచన: డా.నెల్లుట్ల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
2.నేనే డిస్కో డిస్కో డిస్కో డిస్కో డ్యాన్సర్ , రచన: డా.నెల్లుట్ల , గానం.శిష్ట్లా జానకి
3.భారతనారీ మేలుకో , రచన: నెల్లుట్ల, గానం.శిష్ట్లా జానకి బృందం.
మూలాలు
మార్చు- ↑ "Ee Pillaku Pellavuthundha (1983)". Indiancine.ma. Retrieved 2020-08-18.
2.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.