ఉండ్రాజవరం (దెందులూరు)
ఉండ్రాజవరం, ఏలూరు జిల్లా, దెందులూరు మండలానికి చెందిన ఒక గ్రామం. ఈ గ్రామం పోతునూరు గ్రామ పంచాయతి పరిధిలోనిది. గ్రామ జనాభా సుమారు 2000 ఉంటారు. ఇక్కడి ప్రజల ప్రధాన వృత్తి వ్యవసాయం. ప్రదానంగా వరి సాగుచేస్తారు. ఈ గ్రామానికి దగ్గరలోనే జాతీయ రహదారి 16, గోదావరి పశ్చిమ కాలువ వెలుతున్నాయి. ఈ కాలువ కారణంగా గ్రామ ప్రజలకు నీటి కొరత అనేదే ఉండదు. వీరు ఏడాదికి మూడు పంటలు పండిస్తారు.
ఉండ్రాజవరం | |
— రెవెన్యూయేతర గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°44′54″N 81°12′28″E / 16.748347°N 81.207665°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | ఏలూరు |
మండలం | దెందులూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 534450 |
ఎస్.టి.డి కోడ్ |