ఉందానగర్ రైల్వేస్టేషన్‌

ఇది కాచి గూడ - బెంగళూరు రైలు మార్గంలో కాచి గూడకు సమీపంలో ఉన్న ఒక రైల్వేస్టేషను.

ఉందానగర్ హైదరాబాదు మహానగరానికి దగ్గరలో ఉన్న నివాస ప్రాంతము. ఇది హైదరాబాదు-బెంగుళూరు జాతీయ రహదారిపై , రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయమునకు దగ్గరలో కలదు. ఇది కాచి గూడ - బెంగళూరు రైలు మార్గములో కాచి గూడకు సమీపములో ఒక రైల్వేస్టేషను.

ఇక్కడనుండి సికింద్రాబాదు, ఫలక్ నుమా ప్రాంతాలకు యమ్.యమ్.టి.యస్ సదుపాయము ఉన్నది.