ఉగాది పురస్కారాలు

ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారాలు సవరించు
ఢిల్లీ తెలుగు అకాడమి ప్రతి సంవత్సరం ఉగాది పర్వదినాన సినీ ప్రముఖులకు వివిధ విభాగాలలో బహుమతులు ప్రదానం చేస్తుంది. వీటినే ఉగాది పురస్కారాలు అంటారు.
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉగాది పురస్కారాలు సవరించు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి ఏడాది ఉగాది పర్వదినాన, కళారత్న పురస్కారంతో కొంతమందిని ఉగాది పురస్కారంతో గౌరవిస్తుంది.[1]
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ ఉగాది పురస్కారాలు సవరించు
కిన్నెర ఆర్ట్ థియేటర్స్ సాంస్కృతిక సంస్థ కొన్ని సంవత్సరాలుగా వివిధ రంగాలలో కృషిచేసిన వ్యక్తులకు ఉగాది పురస్కారాలను అందజేస్తున్నది.
ఇవి కూడా చూడండి సవరించు
మూలాలు సవరించు
ఈ వ్యాసం సామాజిక విషయానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |