ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం
ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం భారతదేశంలోని 543 పార్లమెంటరీ నియోజకవర్గాలలో, బీహార్ రాష్ట్రంలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం 2002లో ఏర్పాటైన డీలిమిటేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా సిఫార్సుల ఆధారంగా లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన తర్వాత 2008లో ఆరు అసెంబ్లీ స్థానాలతో నూతనంగా ఏర్పాటైంది.[1]
ఉజైర్పూర్
దేశం | భారతదేశం |
---|---|
వున్న పరిపాలనా ప్రాంతం | బీహార్ |
అక్షాంశ రేఖాంశాలు | 25°48′0″N 85°48′0″E |
లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో అసెంబ్లీ స్థానాలు
మార్చునియోజకవర్గ సంఖ్య | పేరు | రిజర్వ్ | జిల్లా | ఎమ్మెల్యే | పార్టీ | పార్టీ లీడింగ్
(2019లో) |
---|---|---|---|---|---|---|
130 | పటేపూర్ | ఎస్సీ | వైశాలి | లఖేంద్ర కుమార్ రౌషన్ | బీజేపీ | బీజేపీ |
134 | ఉజియార్‌పూర్ | జనరల్ | సమస్తిపూర్ | అలోక్ కుమార్ మెహతా | ఆర్జేడీ | బీజేపీ |
135 | మోర్వా | జనరల్ | సమస్తిపూర్ | రణవిజయ్ సాహు | ఆర్జేడీ | బీజేపీ |
136 | సరైరంజన్ | జనరల్ | సమస్తిపూర్ | విజయ్ కుమార్ చౌదరి | జేడీయూ | బీజేపీ |
137 | మొహియుద్దినగర్ | జనరల్ | సమస్తిపూర్ | రాజేష్ కుమార్ సింగ్ | బీజేపీ | బీజేపీ |
138 | బిభూతిపూర్ | జనరల్ | సమస్తిపూర్ | అజయ్ కుమార్ | సీపీఐ(ఎం) | బీజేపీ |
ఎన్నికైన పార్లమెంటు సభ్యులు
మార్చుసంవత్సరం | పేరు [2] | పార్టీ | |
---|---|---|---|
2008లో | నియోజకవర్గం నూతనంగా ఏర్పాటైంది | ||
2009 | అశ్వమేధ దేవి | జేడీయూ | |
2014 | నిత్యానంద రాయ్ | బీజేపీ | |
2019 |
మూలాలు
మార్చు- ↑ "Ujiarpur (Bihar) Lok Sabha Election Results, Winning MP and Party Name 2019, 2014, 2009". www.elections.in. Archived from the original on 2022-03-02.