సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం

సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం బీహార్ రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం సమస్తిపూర్ జిల్లా, ఉజియార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని ఆరు శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి. ఈ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో సరైరంజన్, విద్యాపతి నగర్ కమ్యూనిటీ డెవలప్‌మెంట్ బ్లాక్‌లు  ఉన్నాయి.[1]

సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం
నియోజకవర్గ వివరాలు
దేశంభారతదేశం
సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం
సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం is located in Bihar
సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం
సరైరంజన్ శాసనసభ నియోజకవర్గం
బీహార్ రాష్ట్రంలోని ప్రదేశం
Coordinates: 25°44′48″N 85°45′26″E / 25.74667°N 85.75722°E / 25.74667; 85.75722
దేశం భారతదేశం
రాష్ట్రంబీహార్
జిల్లాసమస్తిపూర్
నియోజకవర్గం సంఖ్యా136
రిజర్వేషన్జనరల్
లోక్‌సభఉజియార్‌పూర్

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం నియోజకవర్గం నం. నియోజకవర్గం పేరు విజేత పార్టీ
2020[2] 136 సరైరంజన్ విజయ్ కుమార్ చౌదరి జనతాదళ్ (యునైటెడ్)
2015[3] 136 సరైరంజన్ విజయ్ కుమార్ చౌదరి జనతాదళ్ (యునైటెడ్)
2010[4] 136 సరైరంజన్ విజయ్ కుమార్ చౌదరి జనతాదళ్ (యునైటెడ్)
Oct - 2005 96 సరైరంజన్ రామచంద్ర సింగ్ నిషాద్ ఆర్జేడీ
Feb - 2005 96 సరైరంజన్ రామ్ చంద్ర సింగ్ నిషాద్ ఆర్జేడీ
2000 96 సరైరంజన్ రామాశ్రయ సాహ్ని ఆర్జేడీ
1995 96 సరైరంజన్ రామ్ ఆశ్రయ్ సాహ్ని జనతా దళ్
1990 96 సరైరంజన్ రామ్ బిలాష్ మిశ్రా జనతా దళ్
1985 96 సరైరంజన్ రామాశ్రయ్ ఈశ్వర్ కాంగ్రెస్
1980 96 సరైరంజన్ రామ్ బిలాస్ మిశ్రా జనతా పార్టీ (SC)

మూలాలు మార్చు

  1. "Schedule – XIII of Constituencies Order, 2008 of Delimitation of Parliamentary and Assembly constituencies Order, 2008 of the Election Commission of India" (PDF). Schedule VI Bihar, Part A – Assembly constituencies, Part B – Parliamentary constituencies. Retrieved 2011-01-10.
  2. India Today (11 November 2020). "Bihar election result 2020: Seat wise full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 17 March 2023. Retrieved 17 March 2023.
  3. "Bihar Assembly Elections 2015 Results: Full list of 243 candidates, constituencies and parties". 9 November 2015. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.
  4. "Bihar Assembly Election Result 2010" (in బ్రిటిష్ ఇంగ్లీష్). 2010. Archived from the original on 26 August 2023. Retrieved 26 August 2023.