ఉత్తరాఖండ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

భారత సార్వత్రిక ఎన్నికలు

2024 భారత సార్వత్రిక ఎన్నికలలో భాగంగా రాబోయే 18 వ లోక్‌సభకు ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఐదుగురు సభ్యులను ఎన్నుకునేందుకు మొదటి దశలో ఎన్నికలు జరుగుతాయి.[1][2][3][4] ఎన్నికల ఫలితాలు 2024 జూన్ 4న ప్రకటిస్తారు.

ఉత్తరాఖండ్‌లో 2024 భారత సార్వత్రిక ఎన్నికలు

← 2019 2024 ఏప్రిల్ 19 2029 →
అభిప్రాయ సేకరణలు
 
The Chief Minister of Uttarakhand, Shri Trivendra Singh Rawat.jpg
HarishRawat.jpg
Party భాజపా INC
Alliance NDA INDIA

Constituencies in the state. Constituency in yellow represent seat reserved for Scheduled Castes.

ఎన్నికల షెడ్యూలు మార్చు

భారత ఎన్నికల సంఘం 2024 మార్చి 16న ఎన్నికల షెడ్యూలును ప్రకటించింది.[5][6]

ఎన్నికల కార్యక్రమం దశ
మొదటి దశ
నోటిఫికేషన్ తేదీ 20 మార్చి
నామినేషన్ల దాఖలుకు చివరి తేదీ 27 మార్చి
నామినేషన్ల పరిశీలన 28 మార్చి
నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ 30 మార్చి
పోలింగ్ తేదీ 19 ఏప్రిల్
ఓట్ల లెక్కింపు/ఫలితాల తేదీ 2024 జూన్ 4
నియోజకవర్గాల సంఖ్య 5

పార్టీలు, పొత్తులు మార్చు

      జాతీయ ప్రజాస్వామ్య కూటమి మార్చు

పార్టీ జెండా చిహ్నం నాయకుడు. పోటీలో ఉన్న సీట్లు
భారతీయ జనతా పార్టీ     త్రివేంద్ర సింగ్ రావత్ 5

      ఇండియా కూటమి మార్చు

పార్టీ జెండా గుర్తు నాయకుడు పోటీ చేసే సీట్లు
భారత జాతీయ కాంగ్రెస్     కరణ్ మహారా 5

ఇతరులు మార్చు

నియోజకవర్గం
NDA INDIA
1 తెహ్రీ గర్వాల్ భాజపా మాల రాజ్య లక్ష్మీ షా INC జోత్ సింగ్ గున్సోలా
2 గర్హ్వాల్ భాజపా అనిల్ బలూని INC గణేష్ గోడియాల్
3 అల్మోరా (ఎస్,) భాజపా అజయ్ తమ్తా INC ప్రదీప్ టామ్టా
4 నైనిటాల్-ఉధంసింగ్ నగర్ భాజపా అజయ్ భట్ INC ప్రకాష్ జోషి
5 హరిద్వార్ భాజపా త్రివేంద్ర సింగ్ రావత్ INC వీరేంద్ర రావత్

అభ్యర్థులు మార్చు

నియోజకవర్గం
NDA INDIA
1 తెహ్రీ గర్వాల్ భాజపా మాల రాజ్య లక్ష్మీ షా INC జోత్ సింగ్ గున్సోలా
2 గర్హ్వాల్ భాజపా అనిల్ బలూని INC గణేష్ గోడియాల్
3 అల్మోరా (ఎస్,) భాజపా అజయ్ తమ్తా INC ప్రదీప్ టామ్టా
4 నైనిటాల్-ఉధంసింగ్ నగర్ భాజపా అజయ్ భట్ INC ప్రకాష్ జోషి
5 హరిద్వార్ భాజపా త్రివేంద్ర సింగ్ రావత్ INC వీరేంద్ర రావత్

సర్వేలు పోల్స్ మార్చు

అభిప్రాయ సేకరణలు మార్చు

సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[7] ±5% 5 0 0 NDA
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[8] ±3-5% 5 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 డిసెంబరు[9] ±3% 4-5 0-1 0 NDA
ఇండియా టీవీ-సిఎన్‌ఎక్స్ 2023 అక్టోబరు[10] ±3% 5 0 0 NDA
టైమ్స్ నౌ-ఇటిజి 2023 సెప్టెంబరు[11] ±3% 4-5 0-1 0 NDA
2023 ఆగస్టు ±3% 4-5 0-1 0 NDA
సర్వే చేసిన ఏజన్సీ ప్రచురించిన తేదీ లోపం మార్జిన్ ఆధిక్యం
ఎన్‌డిఎ ఐ.ఎన్.డి.ఐ.ఎ ఇతరులు
ఎబిపి న్యూస్-సి వోటర్ 2024 మార్చి[7] ±5% 63% 35% 2% 28
ఇండియా టుడే-సి వోటర్ 2024 ఫిబ్రవరి[12] ±3-5% 59% 32% 9% 27

ఇవి కూడా చూడండి మార్చు

మూలాలు మార్చు

  1. "Lok Sabha election 2024 : दावेदारी के लिए आधार तैयार करने लगे दिग्गज, उत्‍तराखंड की इस सीट पर कई नेताओं की नजर". Dainik Jagran.
  2. Live, A. B. P. (27 January 2023). "उत्तराखंड में लोकसभा चुनाव को लेकर तैयारी तेज, सीएम पुष्कर सिंह धामी ने बताया क्या है रणनीति". ABP News.
  3. "Uttarakhand BJP holds meeting of MPs in Delhi over 2024 LS polls". Deccan Herald. December 13, 2022.
  4. "उत्तराखंड में भाजपा की चुनावी रणनीति को धार देंगे 20 वार रूम, Lok Sabha Election 2024 के लिए बनाया यह प्‍लान". Dainik Jagran.
  5. https://www.indiatoday.in/india/story/lok-sabha-election-polls-dates-full-schedule-2515706-2024-03-16
  6. https://economictimes.indiatimes.com/news/elections/lok-sabha/india/lok-sabha-election-date-2024-election-commission-of-india-eci-announced-lok-sabha-voting-result-date-time-phase-wise-full-schedule-today-latest-updates/articleshow/108543495.cms?from=mdr
  7. 7.0 7.1 "ABP News-CVoter Opinion Poll: BJP's 'Double Engine' To Continue In Uttarakhand?". ABP News. 2024-03-12. Archived from the original on 2024-03-14. Retrieved 2024-03-16. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "ABPNews20240312" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  8. "INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024."INDIA bloc likely to win 166 Lok Sabha seats and Congress 71, finds survey: What numbers say". Mint. 8 February 2024. Retrieved 2 April 2024.
  9. "ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.{{cite news}}: CS1 maint: unrecognized language (link)"ETG Survey: अगर आज हुए लोकसभा चुनाव तो किसकी बनेगी सरकार? देखें हर राज्य का गुणा-गणित". Times Now (in Hindi). 18 December 2023. Retrieved 2 April 2024.
  10. Roushan, Anurag, ed. (6 October 2023). "BJP to retain seats in Jammu and Kashmir and Uttarakhand, predicts India TV-CNX Poll". India TV. Retrieved 2 April 2024.
  11. "Who Is Likely To Win If Lok Sabha Polls Are Held Today? ETG Survey Reveals | The Newshour Debate". Youtube. Times Now. 3 October 2023. Retrieved 3 April 2024.
  12. Mishra, Vivek (8 February 2024). "Mood of the Nation 2024 predicts 5/5 seats for NDA in Uttarakhand in Lok Sabha polls". India Today. Retrieved 2 April 2024.

వెలుపలి లంకెలు మార్చు