అజయ్ తమ్తా (జననం 16 జూలై 1972) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన మూడుసార్లు అల్మోరా లోక్‌సభ నియోజకవర్గం నుండి ఎంపీగా ఎన్నికై 2024 జూన్ 9న ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మోదీ మంత్రివర్గంలో కేంద్ర రోడ్డు రవాణా శాఖ సహాయ మంత్రిగా భాద్యతలు చేపట్టాడు.[1][2][3][4][5]

అజయ్ తమ్తా
అజయ్ తమ్తా


కేంద్ర రోడ్డు రవాణా & రహదారుల శాఖ సహాయ మంత్రి
అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
9 జూన్ 2024
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

కేంద్ర జౌళి శాఖ సహాయ మంత్రి
పదవీ కాలం
6 జులై 2016 – 24 మే 2019
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ

లోక్‌సభ సభ్యుడు
for అల్మోరా
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
16 మే 2014
ముందు ప్రదీప్ టామ్టా

వ్యక్తిగత వివరాలు

జననం (1972-07-16) 1972 జూలై 16 (వయసు 51)
బెహార్, అల్మోరా జిల్లా, ఉత్తరాఖండ్
జాతీయత  భారతీయుడు
రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ
తల్లిదండ్రులు మనోహర్ లాల్ తమ్తా, నిర్మల
జీవిత భాగస్వామి సోనాల్ తమ్తా
సంతానం సిద్ది, భవ్య
నివాసం అల్మోరా, ఉత్తరాఖండ్, భారతదేశం
వృత్తి రాజకీయ నాయకుడు

ఎన్నికలలో పోటీ

మార్చు
ఎన్నికల నియోజకవర్గం పార్టీ ఫలితం ఓట్లు % ప్రత్యర్థి అభ్యర్థి ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్ష ఓట్లు % మూ
2002 సోమేశ్వర్ స్వతంత్ర ఓటమి 4.84% ప్రదీప్ టామ్టా ఐఎన్‌సీ 34.39% [6]
2007 సోమేశ్వర్ బీజేపీ గెలుపు 46.00% ప్రదీప్ టామ్టా ఐఎన్‌సీ 41.64% [7]
2012 సోమేశ్వర్ బీజేపీ గెలుపు 39.43% రేఖా ఆర్య స్వతంత్ర 33.29% [8]
2014 అల్మోరా బీజేపీ గెలుపు 53.00% ప్రదీప్ టామ్టా ఐఎన్‌సీ 38.44% [9]
2019 అల్మోరా బీజేపీ గెలుపు 64.03% ప్రదీప్ టామ్టా ఐఎన్‌సీ 30.48% [10][11]
2024 అల్మోరా బీజేపీ గెలుపు 64.2% ప్రదీప్ టామ్టా ఐఎన్‌సీ 29.18% [12]

మూలాలు

మార్చు
  1. The Times of India (11 June 2024). "Tamta appointed MoS in transport ministry". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  2. India Today (10 June 2024). "Uttarakhand's Almora MP Ajay Tamta takes oath as Minister of State" (in ఇంగ్లీష్). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  3. EENADU (10 June 2024). "Central Ministers List: మోదీ 3.0 మంత్రిమండలి సమగ్ర స్వరూపం". Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  4. EENADU (10 June 2024). "రామ్మోహన్‌నాయుడికి పౌరవిమానయానం.. మంత్రులకు కేటాయించిన శాఖలివే." Archived from the original on 10 June 2024. Retrieved 10 June 2024.
  5. The Hindu (10 June 2024). "Full list of ministers with portfolios in Modi 3.0 government: Who gets what" (in Indian English). Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  6. "Statistical Report on General Election, 2002 to the Legislative Assembly of Uttarakhand" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 14 January 2012.
  7. "Statistical Report on General Election, 2007 to the Legislative Assembly of Uttarakhand" (PDF). Election Commission of India. Archived from the original (pdf) on 14 January 2012.
  8. "Uttarakhand State General Assembly Elections 2012 - AC-Wise Detailed Result (Form-20)". Chief Electoral Officer, Uttarakhand. Archived from the original on 29 September 2022.
  9. "Constituencywise-All Candidates". Election Commission of India. Archived from the original on 17 May 2014.
  10. "Almora Lok Sabha 2019 results: Ajay Tamta wins for BJP" (in ఇంగ్లీష్). 24 May 2019. Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.
  11. The Indian Express (22 May 2019). "Lok Sabha elections results 2019: Here is the full list of winners constituency-wise" (in ఇంగ్లీష్). Archived from the original on 18 September 2022. Retrieved 18 September 2022.
  12. Election Commision of India (4 June 2024). "2024 Loksabha Elections Results - Almora". Archived from the original on 11 June 2024. Retrieved 11 June 2024.